Search Results

అక్కా చెల్లెళ్ళు: చూడే చిట్టి నే చుట్టుకున్న తల పాగ

Audio Song:
 
Movie Name  
   Akka Chellellu
Song Singers
   Balu,
   Chitra
Music Director
   Sri
Year Released
   1993
Actors
   Suresh,
   Malaasri,
   Jaya Sudha
Director
   Guha Nathan
Producer
   D. Rama Naidu

Context

Song Context:
An uneducated boy, with his friends help, trying to convince his educated cousin to marry!

Song Lyrics

||ప|| |అతడు|
       చూడే చిట్టి నే చుట్టుకున్న తల పాగ (2)
       ఎట్టా ఉందే నే పెట్టుకున్న నెమలి ఈక
       వచ్చా పెళ్ళికి తెచ్చా పల్లకి
       ఆయో.. వచ్చా పెళ్ళికి నే తెచ్చా పల్లకి
కోరస్: వా వా ఏం పేయిర్          అతడు: అవును
కోరస్: ఈ బావా మరదళ్ళు         అతడు: అయ్యో
కోరస్: మేడ్ ఫర్ ఈచ్ అదర్        అతడు: యస్. యస్
కోరస్: అంతేనా మైడియరు         అతడు: అంతే
                               ||చూడే చిట్టి ||
.
చరణం 1: అతడు:
       సామిరంగా సంబరంగా సందడి చేద్దామా
       అయ్యో! ఆశతీరా బోలెడన్ని బూరెలు తిందామా
కోరస్: పాపం వామ్మో! సచ్చాం!
ఆమె:
       స్టుపిడ్! ఇడియట్! బ్రూట్! ఏ పిచ్చిపిచ్చిగా ఉందా
అతడు: ఏం సిగ్గు చూడు             కోరస్: ఓ ఓ
అతడు: అబ్బ చీ పాడు               కోరస్: యే యే
అతడు: ఇష్టమైన వాడు              కోరస్: యా యా
అతడు: నిను కోరివచ్చినాడు
                                ||వచ్చా పెళ్ళికి ||
                                ||చూడే చిట్టి ||
.
చరణం 2: ఆమె:
       తిమ్మిరెక్కిన తిమ్మరాజుకు తిక్కను తీర్చేద్దాం
కోరస్:
       తం తంతం తం తంతాం
ఆమె:
       ఓయ్! పోతరించిన పోతురాజుకు బూజును దులిపేద్దాం
కోరస్:
        పి పిపీ డుం డుమక్కుడుండుం
అతడు:
        ఏయ్! మాతో పెట్టుకోకు ఒళ్ళు ఏదో అయిపోద్ది జాగ్రత్త అసలే తొట్టి గ్యాంగ్
ఆమె:
        వేప మండ తెండే … ఆఆ… వీపు సాపు చేద్దాం హే హే
        చీపురిచ్చుకోండి వీడిటాపు లేపేద్దాం
        అయ్యో చూసే అందరూ షెబాష్ అందురు
        ఆ…చూసే అందరూ నన్ను షెబాష్ అందురు
కోరస్:
        ఇట్టే చెంపల్ని బూరెల్లా పొంగిస్తాం
        కావాలంటారా మహా వేడిగ వడ్డిస్తాం
                               ||చూడే చిట్టి ||
                               ||వచ్చా పెళ్ళికి ||
.
.
                              (Contributed by Phanindra KSM)

Highlights

………………………………………………………………………………………………..