Search Results

అంకురం: పకపకరాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మ

Audio Song:
 
Movie Name
   Ankuram
Song Singers
   S.P. Balu,
   Chorus
Music Director
   Hamsa Lekha
Year Released
   1992
Actors
   Revathi,
   Om Puri
Director
   C. UmaMaheswara Rao
Producer
   K.V. Suresh Kumar

Context

Song Context:
     అత్తారింటికి రైలెక్కింది రబ్బరుబొమ్మ!

Song Lyrics

||ప|| |అతడు|
       పకపకరాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మ
       తికమకతాళం కుట్టిందమ్మో పూలకొమ్మ
       అత్తారింటికి రైలెక్కింది రబ్బరుబొమ్మ
       సంతోషంతో చెక్కిలిపండే చక్కరబొమ్మ
       నిన్నో మొన్నో లగ్గం ఎమో మొగుడెవరంటే మొగ్గయ్యింది
       రేపోమాపో పాపోబాబో అవునా అంటే ఛీపో అంది
.
అతడు2:
       అప్పుడే వద్దు ఆగండింకా అయిదారేళ్ళు
       అసలే వద్దు ఒక్కరివెనక పిలగాళ్ళు
.
అతడు:
       నిరొధ్ అధిక జనాభాకు విరోధ్
       అమ్మా… బొమ్మకు పట్టుచీర సారెలు పెట్టి బొంబాయిపంపాలా
       ముద్దొస్తున్న బొమ్మతల్లి మొఖం చూడమ్మో
.
ఆమె:
       బాగుంది సంబడం బొమ్మలాంటి పిల్లకి పెళ్ళిచేయలేక చస్తుంటే
       నీ బొమ్మపెళ్ళికి పేరంటమా
.
అతడు2:
       టీ టీ టీ ఛాయ్ గరం టీ టీ టీ ఛాయ్ గరం
       చిచ్చులో పడకురా జీవా - పెళ్ళి ఉచ్చులో పడకురా జీవా ||2||
       ఇల్లని ఆలని ఆశపడతావా - రైలుపెట్టె దిగిరాని ఏదిరాజీవా
       పెళ్ళిపేరంటాలని లంచాలు ఎందుకు
       ఫ్ఫ్లాట్ ఫారం మీద హాయిగా బతుకు
       టీ టీ టీ ఛాయ్ గరం టీ టీ టీ ఛాయ్ గరం
.
అతడు3:
       ఏది బిడ్డ ఒక బీడీ ఇలా పారెయ్యి
.
టి.కలక్టర్:
       టికెట్ టికెట్ ఒరే బైరాగి లే ఇది నీబాబుగారి గుర్రంబండికాదు
       అన్ని పెట్టుకొని seatలో బైటాయించడానికి ఫో….
.
సామిజి:
       కసురుకోకు బిడ్డా కాషాయం చూసైనా కాస్తకనికరించు
అతడు:
       సీతంబాకు చెయిస్తి చింతాకుపతాకం రామచంద్రా
       ఆ పతాకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా
.
అతడు3:
       అయ్యా సరస్వతిని చిత్రికాపట్టకండి
       పతకాలు వరహాలేంటయ్యా నాబొంద
అతడు2:
       రాణి రాణి రావే నారవ్వల బాణి
       రంగు రంగుల ఓణి దొరసాని అలివేణి ||రాణి||
       జాక్ పాట్ లో లైఫ్ కార్డువై డీల్ చెయ్యవేరాణి
       రాణి రాణి రావే నారవ్వల బాణి…షో
.
కోరస్:
       బ్రెడ్ ఆంలెట్ బ్రెడ్ ఆంలెట్ బాబు బ్రెడ్ కావలా.. కాఫీ
       వేరుశెనగకాయలు.. తంపటి వేరుశెనగకాయలు… కాఫీ
                                  |అతడు| ||పకపక||
.
కోరస్:
       అమ్మా కళ్ళులేని కభోధిని నాయనమ్మా ..
ఆమె:
       you, brute!
అతడు4:
       శంకరా నాప శరీరాపరా వేదవిహారకర్రా చీపేశరా శంకరా
.
అతడు:
       ఎర్ర ఎర్ర బుగ్గలదానా ఎంకటలచ్చిమి
       ఎర్రెక్కి అగ్గయిపోనా ఎంకటలచ్చిమి
       నున్నాని పిక్కలదానా ఎంకటలచ్చిమి
       ఎనకాలె సద్దుకుపోనా ఎంకటలచ్చిమి
ఆమె:
       రొయ్యంటి మీసాలోడా రంగయ్యమేస్త్రీ
       కొయ్యబారి పోయినావేరా రంగయ్యమేస్త్రీ
అతడు:
       బిర్రుగుంటే అద్దాలరైక ఎంకటలచ్చిమి
       బిళ్ళగోచి పద్దతిగుందే ఎంకటలచ్చిమి
.
.
             (Contributed by Venkata Sreedhar)

Highlights

…………………………………………………………………………………………………