Search Results

లిటిల్ సోల్జర్స్: అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ

Posted by admin on 9th July 2010 in పిల్లలు - ప్రశ్నలు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Little Soldiers
Song Singers
   Sri,
   Sri Lekha,
   Deepika,
   Vishnu
Music Director
   Sri
Year Released
   1996
Actors
   Ramesh,
   Aravind,
   Heera
Director
   Gunnam Ganga Raju
Producer
   Akkineni Venkat

Context

Song Context:
     అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
     మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని!
                   (పిల్లలు - ప్రశ్నలు!)

Song Lyrics

||ప|| |పాప|
       అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
       మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని
|బాబు|
       అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్లు ఒప్పుకోరు
       పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు
|గ్రూప్|
       అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
       హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
|పాప|
       అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
.
||చ||
|పాప| ఈ హైటే నాకు ఉంటే         |తల్లి| అమ్మో ఎంత danger
|బాబు| నాక్కూడా మీసముంటే     |తండ్రి| ఏం చేస్తావు మేజర్
|పాప|
       class miss chairలోన నేను కూర్చుంటా
       comics class books చేసి చదివిస్తా
|బాబు|
       స్కూలుకి principal sir నేను అవుతా
       All days holidays ఆడుకోండి అంటా
|తల్లి| ఎగ్జాంసొస్తే అప్పుడు ఎలా మరీ
|తండ్రి| మార్కులు కూడా మీరే వేస్తె సరి
|గ్రూప్|
        అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
        హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
.
||చ||
|తల్లి|| చాలమ్మా ఆటలింకా     |పాప| కొంచెం ఆగు మమ్మీ
|తండ్రి| రానంటే వెళ్లిపోతా       |బాబు| నో నో వద్దు డాడీ
|తల్లి| ఆటకైనా పాటకైనా ఆఖరంటు లేదా
       ఆకలేస్తే అప్పుడైన అమ్మ గుర్తు రాదా
       పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
       పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
|బాబు| నైటే రాని చోటే చూస్తే సరి      
|తండ్రి| అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి
|తల్లి & తండ్రి|ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
       ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో
                                 || అడగాలనుంది ||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..