Search Results

ఒక్కడున్నాడు: అడుగడుగున

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Okkadunnadu
Singers
   Keeravaani, Sumangali
Music Director
   M.M. Keeravaani
Year Released
   2007
Actors
   Gopi Chand, Neha Julka
Director
   ChandraSekhar Yeleti
Producer
   Cherry

Context

Song Context: కోరిన తీరాన్నే చేరుకునే వరకు, ఆగే వీల్లేదే పరుగు!

Song Lyrics

||ప|| |అతడు|
       అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు
              కోరిన తీరాన్నే చేరుకునే వరకు ||2||
       అడుగడుగునా
.
||చ|| |ఆమె|
       ఓ నిమిషమైనా నిదరపోవా
       నిలవనీవేం నిరీక్షణమా
|అతడు|
       నే వెతుకుతున్నా ఎదుటపడవే తొలి వెలుగు తీరమా
|ఆమె|
       అడుగడుగునా ప్రతి మలుపునా రోజూ నా వెంటే పడకు
       విడవని పంతముగా నా ప్రాణం తినకు
.
||చ|| |ఆమె|
       నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా
|అతడు|
       నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా
       అడుగడుగునా అడుగడుగునా పడిపోయినా పడిపోయినా
       ఆగే వీల్లేదే పరుగు
       కోరిన తీరాన్నే చేరుకునే వరకు అడుగడుగునా
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights

While on a mission to achieve his goal, he comes across her professionally and pesters her to do her part fast, which will help him solve his problems. [Also of course, in this professional encounter, love develops between them].
.
My goodness! Observe the lyrics how masterfully, Sirivennela crafted to depict both the professional & personal angles.