|
Context
Song Context:
ఏకాంతంలో నన్నేమని పిలవాలనిపిస్తుంది! |
Song Lyrics
||ప|| |అతడు|
ఏమోయ్ నిన్నేనోయ్… ఇదిగో!
|ఆమె|
అబ్బా..ఏంటండి?
|అతడు|
ఎన్నాళ్లుగానో నిన్నో సంగతి అడగాలని ఉంది
|ఆమె|
పనిలో ఉన్నా ఏవిటో అది త్వరగా చెప్పండి
|అతడు|
ఏకాంతంలో నన్నేమని పిలవాలనిపిస్తుంది
|ఆమె|
ఎందుకులెండి చెబితే మీకు కోపం వస్తుంది…
|అతడు|
ఏమనుకోను.. ఒట్టేస్తున్నా… చెప్పూ వినాలనుంది…
|ఆమె|
ఏమే సీత.. ఏమే సీతా అందామని తెగ అనిపిస్తుంటుంది
|అతడు|
అయ్‌బాబోయ్ అదేం సరదా.. నలుగురు వింటే పరువే చెడదా
|ఖోరస్|
వినేశాం కదా సీతా… సీతా.. సీతా
మాక్కూడా ఆ పేరెంతో బాగున్నట్టే ఉంది
|అతడు|
ఏదో పెళ్లాం కదా కొంచెం ముచ్చట పడింది.. అందుకని అది..
ఆ మాటే మీరంటే తంతా.. పొండిరా పొండి…
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »