Award Winning Songs
1) 1986 - సిరివెన్నెల - విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
2) 1987 - శృతిలయలు - తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు
3) 1988 - స్వర్ణ కమలం - అందెల రవమిది పదములదా
4) 1993 - గాయం - సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
5) 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
6) 1996 - శ్రీకారం - మనసుకాస్త కలత పడితె మందు ఇమ్మని మరణాన్ని అడగకు
7) 1997 - సింధూరం - అర్థ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామ స్వర్ణోత్సవాలు చేద్దామా
8). 1999 - ప్రేమ కథ - దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
9) 2005 - చక్రం - జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
10) 2008 - గమ్యం - ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
11) 2013 - సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు - మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
.
1) 2008 - గమ్యం - ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
.
All the following రుద్రవీణ songs
1) తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం
2) నీతోనే ఆగేనా సంగీతం - బిళహరి
3) చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా
4) చెప్పాలని వుంది గొంతు విప్పాలని ఉంది, గుండెల్లో సుడి తిరిగే కలత కథలు
5) లలిత ప్రియకమలం విరిసినది కన్నుల కొలనిని
6) నమ్మకు నమ్మకు ఈరేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయని
.
1) 1986 - సిరివెన్నెల - విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
2) 1992 - అంకురం - ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
3) 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
4) 1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
.
1) 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
2) 1995 - పెళ్ళి సందడి - హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
3) 1998 - మనసిచ్చి చూడు - బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!
4) 1999 - అల్లుడుగారు వచ్చారు - నోరార పిలిచినా పలకనివాడినా, మనసున మమతలున్న మనిషినికానా
.
1) 1998 - మనసులో మాట - ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా
.
1) 1992 - సిరివెన్నెల - విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
2) 1996 - పవిత్రబంధం - అపురూపమైనదమ్మ ఆడజన్మ - ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
3) 1999 - భారతరత్న - మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!
.
1) 1999 - భారతరత్న - పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ
2) 2000 - నువ్వు వస్తావని - పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి
.
All the following నువ్వే కావాలి songs
1) కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
2) అనగనగా ఆకాశం వుంది - ఆకాశంలో మేఘం ఉంది
3) ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి
.
1) 1988 - కళ్ళు - తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ
.
TV Serial: తులసి దళం
1) 1999 - హాయిగా వుంది, నిదురపో