నువ్వే కావాలి: కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvve Kavali
Song Singers
   Chitra
Music Director
   Koti
Year Released
   2000
Actors
   Tarun,
   Richa,
   Sai Kiran
Director
   Vijaya Bhaskar
Producer
   Ramoji Rao,
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
    కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
    చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
    మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు
    నువ్వూ నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు!

Song Lyrics

||ప|| |అతడు|
       కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడవెందుకు
       చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు || కళ్లల్లోకి ||
       మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్లు తెలుసు
       నువ్వూ నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు
                                        || కళ్లల్లోకి ||
.
||చ|| |అతడు|
       ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
       గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం
       కనులు మూసుకుని ఏం లాభం
       కలైపోదుగా ఏ సత్యం
       ఎటూ తేల్చని నీ మౌనం
       ఎటో తెలియని ప్రయాణం
       ప్రతిక్షణం ఎదురయే నన్నే దాటగలదా
                                         || కళ్లల్లోకి ||
.
||చ|| |అతడు|
       గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
       నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా
       నిన్నమొన్నలని నిలువెల్లా నిత్యం నిన్ను తరిమే వేళా
       తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువు ఎటు ఉన్నా
       చినుకులా కరగక శిలై ఉండగలవా
                                         || కళ్లల్లోకి ||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

    
               2000 వంశి బర్ఖిలీ Award Winner!
.
Unbelievable lyrics! follow each & every line!

[Also refer to pages 67-69 in "నంది" వర్ధనాలు]
………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)