గోల్కొండ హైస్కూల్: ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం

Audio Song:
 
Video Song:
 
Video Comments by Cricketers:
 
Movie Name
   Golkonda High School
Song Singers
   Hema Chandra
Music Director
   Kalyan Malik
Year Released
   2011
Actors
   Sumanth,
   Swathi
Director
   Mohan Krishna Indraganti
Producer
   Ram Mohan Paruvu

Context

Song Context:
   ఆలోచన కన్నా త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా!
   ఇదిగొ నీ దారిటు ఉందని సూరిడిని రా రమ్మందాం!

Song Lyrics

పల్లవి: |అతడు|
       ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
       నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అదే తొలి పాఠం
       మునివేళ్ళతొ మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
       పసివాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళిలాగ పడిఉంటాం
       కునికే మన కనురెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నం
       ఇదిగొ నీ దారిటు ఉందని సూరిడిని రా రమ్మందాం
       జాగో జాగొరే జాగొ ||3||
.
చరణం 1: |అతడు|
       ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా
       ఎమౌతానంటూ చినుకు అలా ఆగిందా బెదురుగా
       కనుకే ఆ చినుకు ఏరుగా.. ఆ ఏరే వరద హోరుగా
       ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా
       సందేహిస్తుంటే అతిగా.. సంకల్పం నెరవేరదుగా
       ఆలోచన కన్నా త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా
       జాగో జాగొరే జాగొ ||6||
.
చరణం 2: |అతడు|
       ఏ పని మరి ఆసాద్యమేం కాదే ఆ నిజం మహా రహస్యమా
       వేసే పదం పదం పదే పదే పడదొసే సవాళ్ళనే ఎదుర్కోమా
       మొదలెట్టక ముందే ముగిసే కధ కాదే మన ఈ పయనం
       సమరానికి సై అనగలిగే సంసిద్దత పేరే విజయం
       జాగో జాగొరే జాగొ ||3||
.
.
                             (Contributed by Sai)

Highlights

       ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
       నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకు అది తొలి పాఠం

………………………………………………………………………………………………..

8 Responses to “గోల్కొండ హైస్కూల్: ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం”

  1. achalla srinivasarao Says:

    మునివేళ్ళతొ మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
    పసివాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళిలాగ పడిఉంటాం ‘
    excellent expression

  2. Ravi Says:

    ఆలోచన కన్నా త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా!
    ఇదిగొ నీ దారిటు ఉందని సూరిడిని రా రమ్మందాం!

    ఆలోచింప చేసే అలోజన అందమైన రూపకం! ఆలోచన కన్నా ముందె అడుగేద్ధాం అన్నప్పుడు, పర్యవసానం ఏమౌతుందొ అని అలొజిస్తునో, భయపడుతునో కూర్చుంటె ఒకొక సారి ఏమి చేయలేము, కొంత మొండి థైర్యంతొ ముంధు బయల్దేరి, పరిస్తితుల బట్టి మార్గం మార్చుకుంటు కదిలి పోవాలనే భావనని ఎంత చక్కగ తరవాత వాక్యంలొ కల్లకి గట్టారు! సూర్యుడికి దారి చూపిస్తున్నామంటె, చీకట్లొ అడుగు వేస్తున్నట్లెగా? సూర్యుడొచ్చే దాకా అగొద్దు, తడబడుతున్నా, అడుగు వెయ్యి, ప్రయానం మొదలు పెట్టు, సూర్యుడు వస్తాడు, నువ్వు నడిచే దారికి వెలుగు నిస్తాడు. అద్బుత కల్పన!

  3. Sai Easwar Says:

    when i heard the first charanam immediately i was reminded of the song from the film “Srimati oka bahumati” in which sirivennela garu has written the below

    నింగిని విడిచిన చినుకుకు తెలియున తన గత ఏమౌనో
    కడలిని కలియును..పుడమిని మోలుచును
    ఫలితం ఏమౌనో

  4. sanjay mengani Says:

    Hi,
    I like this site. But I would appreciate more if the explanation is in telugu. Because a person can understand or can explain the depth in his mother tongue only.

    Thank You.

  5. admin Says:

    Sanjay garu,
    Agree! Please suggest/recommend who can volunteer for the explanation in telugu.

  6. Sistla Chandra Sekhar Says:

    “Samaraniki Sye anagalige samsidhatha pere vijayam.”

    What a great Philosophy….great line.

  7. Swetha Says:

    Excellent Website.
    Very proud of ‘Everything of Telugu’ :)

    Sirivennela garu inka ennenno patalu rayali, yuvatharaniki alochana shakthini telugu bhashabhimananni prerepimpa cheyali.

  8. Anji Says:

    సమరాణికి సయ్యనగలిగే సంసిధ్ధత పేరే విజయం

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)