Archive for 2009

క్లాస్స్ మేట్స్: గుండె చాటుగా ఇన్నినాళ్లుగా ఉన్న ఊహలన్నీ

Audio (Male) Song:
Audio (Female) Song:
 
Video (Male) Song:
 
Movie Name
   Classmates
Song (Male) Singers
   Hema Chandra
Song (female) Singers
   Chitra
Music Director
   Koti
Year Released
   2007
Actors
   Sumant,
   Sada,
   Sharvanand,
   Kamalini Mukharjee
Director
   Vijaya Bhaskar
Producer
   Sravathi Ravi Kishore

Context

Song Context:
       గుండె చాటుగా ఇన్నినాళ్లుగా ఉన్న ఊహలన్నీ
       ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్లిపోనీ
       నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ
       ఇన్నాళ్ల ఊసులన్నీ

Song (Male & Female) Lyrics

||ప|| |అతడు|
       గుండె చాటుగా ఇన్నినాళ్లుగా ఉన్న ఊహలన్నీ
       ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్లిపోనీ
       నిన్ను కలుసుకోనీ
                            ||గుండె చాటుగా||
       నిన్ను కలుసుకోనీ విన్నవించుకోనీ
       ఇన్నాళ్ల ఊసులన్నీ
.
||చ|| |అతడు|
       నీలిమబ్బులో నిలిచిపోకలా
       నీలిమబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాలా
       నీలి ముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేలా
       కొమ్మకొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగా ||2||
       ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోనీ
       నిన్ను కలుసుకోనీ
                           ||గుండె చాటుగా||
.
||చ|| |అతడు|
       రేయి దాటని రాణివాసమా
       రేయి దాటని రాణివాసమా అందరాని తారా
       నన్ను చేరగా దారి చూపనా రెండు చేతులారా
       చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగా ||2||
       తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ
       నిన్ను కలుసుకోనీ
                          ||గుండె చాటుగా||
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………….