అంజి: చికుబకు పోరి చికుబకు పోరి

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Anji
Song Singers
   Sankar Mahadevan,
   Kalpana
Music Director
   Mani Sharma
Year Released
   2004
Actors
   Chiranjeevi,
   Namratha Shirodkar
Director
   Kodi RamaKrishna
Producer
   M. Shyam Prasad Reddy

Context

Song Context:
       జిందగీ అన్నది కొద్దిగా చిన్నది - ఒక్కటే ఛాన్సిది వదిలితే రాదిది!

Song Lyrics

|ఆమె|
       చికుబకు పోరి చికుబకు పోరి
       చికుబకు పోరి చికుబకు పోరి ఎవరే అతను
       చూపును చూసి చిరుతపులేమో అనుకున్నాను
|పిల్లలు|
       చిటికెలు వేస్తే చుక్కలు రాలే సూపర్ మాన్ ఇతను
       సూపర్ మాన్ కి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేను
.
||ప|| |అతడు|
       అరెరె లేదంత సీను నే సూపర్ మాన్ ని కాను
       అతిగా బడాయి పోను సింపుల్ గా బతికేస్తాను
       జిందగీ అన్నది కొద్దిగా చిన్నది
       ఒక్కటే ఛాన్సిది వదిలితే రాదిది
       హాయిగ ఉండక దేనికి టెన్షన్ నో నో నో నో…
       లైట్ గా లాగించెయ్ బేటా లైఫులో ప్రతి పూటా
       సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఏముందంట
|ఖోరస్|
       లైట్ గా లాగించెయ్ బేటా లైఫులో ప్రతి పూటా
       యమ సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఏముందంట
.
||చ|| |అతడు|
       కష్టాలొస్తే ఏడుపు వల్ల జరిగేదేముంది
       మొహంలో గ్లామర్ పోతుంది తలంతా భారం అవుతుంది
       ఆకాశం తెగిపడిపోతే ఏం చెయ్యాలన్నట్టు
       అలా తెగ ఆలోచించుద్దు  నువ్వేదో ఆపేసేటట్టు
       హ్యాపీగా తాపీగా ||2||
       నువ్వాడిందే ఆటనుకుంటూ
       నువ్ పాడిందే పాటనుకుంటూ
                            || లైట్ గా లాగించెయ్||
.
||చ|| |అతడు|
       సీతాకోక చిలక వామ్మో ఏంటీ సర్కస్సు
       అదంతా డాన్సే కామోసు శభాష్ అందామా బాసూ
       ఎల్.కె.జి లో కుట్టించావా పాపా ఈ డ్రెస్సు
       మతోయిందంటే ప్రామిస్సు ఇరుగ్గా లేదా ఓ మిస్సు
       తాతయ్యో తగదయ్యో ||2||
       తేరగ చూస్తే సరిపోదయ్యో
       బి.పి పెరిగి పడతావయ్యో
                   ||లైట్ గా లాగించెయ్||
.
.
       (Contributed by Nagarjuna)

Highlights

   What genre song is this?
   A love song? A teasing song? or something about జిందగీ?
   You figure it out, by taking it as an exercise :)
…………………………………………………………………………………………………

4 Responses to “అంజి: చికుబకు పోరి చికుబకు పోరి”

  1. Sri Harsha Says:

    when it comes to the fun part, no one can beat Guruji (Ofcourse, no in any kind of song for that matter!!)

    తాతయ్యో తగదయ్యో
    తేరగ చూస్తే సరిపోదయ్యో
    బి.పి పెరిగి పడతావయ్యో
    Something that is so funny and just after this comes along a with-in the world philosophy. (లైట్ గా లాగించెయ్ బేటా లైఫులో ప్రతి పూటా …సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఏముందంట)

  2. Sri Harsha Says:

    Just another point, i don’t think it is fair to add Ramya Krishna under actors category for this movie. There are 5 heroines in 5 different songs. She appears in just this song for a very little time. I think only Namrata should be there. Anyway, it is upto you.

  3. admin Says:

    Sri Harsha:

    Thank you very much for the suggestion. As I did not watch this movie, I am taking your suggestion and keeping only Chiranjeevi and Namratha Shirodkar as the actors.

  4. Bhaswan Says:

    The best lyricist in our “telugu sahithyam” world is Sirivennela. no one can beat the talent that he has in sahithyam. He is a god’s gift for us.

    Coming to this Anji movie song lyric,

    May be the reason that i am unaware of the background/context of this song and movie, I didnt really understand the connection between the first stanza and second stanza and the pallavi/anu-pallavi.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)