అంజి: గుమ్మా గులాబి కొమ్మా బంగారు బుట్టబొమ్మా

Posted by admin on 23rd April 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Anji
Song Singers
   Karthik,
   Shalini Singh
Music Director
   Mani Sharma
Year Released
   2004
Actors
   Chiranjeevi,
   Namratha Shirodkar
Director
   Kodi RamaKrishna
Producer
   M. Shyam Prasad Reddy

Context

Song Context:
        A love song!

Song Lyrics

||ప|| |అతడు|
       గుమ్మా గులాబి కొమ్మా
       బంగారు బుట్టబొమ్మా
       నాజూకు నడుమా నీ సోకు తడిమా
       చూశావా నా మహిమా
       ఇక ఈ పైన సుఖపడుమా
|ఆమె|
       లేలేత పూల కొమ్మా
       నీ చేత వాలెనమ్మా
       నిన్నాప తరమా సుడిగాలి గుర్రమా
       మనసైన మగతనమా
       ఇంక మొహమాట పడకమ్మా
|అతడు|
       కొంటె ఆపదా నిన్ను ఆపదా
|ఆమె|
       గండు తుమ్మెదా అంత నెమ్మదా
|అతడు|
       చూడచక్కనమ్మా వేడి చెక్కిలమ్మా
       వచ్చి నా ముద్దులందుకోమ్మా
|ఆమె|
       నిన్ను చూడగానే కలి భీమా
       నా వెన్ను మీద పాకే చలి చీమా
|అతడు|
       జున్ను ముక్కలాంటి కన్నె భామా
       నీ సున్నితాలు కన్ను కొట్టెనమ్మా
.
||చ|| |అతడు|
       సూర్యుడైన చూడనట్టి సోకా
       చూరు దాటలేదే నిన్న దాకా
       ఇంతలోనే ఎందుకే ఇలాగా
       పెరిగిందే ఇంత తుంటరి కాక
|ఆమె|
       రాసిపెట్టి ఉన్నవాడి రాక
       రాసఠీవి తోటి చేరుకోక
       ఆశపుట్టి ఆగలేక దూకా
|అతడు|
       బరువా ఈ కాస్త కోకా
       బిగువా ఈ చిట్టి రైక
       పరువా ఈ పరుగులింకా ఒడిదుడుకా
|ఆమె|
       నడిపే ఓ తోడు లేకా
       నడుమే అల్లాడిపోగా
       తరిమే నా వయసు నన్ను నీ వెనకా
|అతడు|
       అల్లరెందుకు నన్ను అల్లుకో
|ఆమె|
       వేలు పట్టుకో వన్నెలేలుకో
|అతడు|
       ఉన్నదిచ్చుకోగా విన్నతిచ్చుకోగా
       ఇంత హంగామా అవసరమా
                  ||నిన్ను చూడగానె ||
                  ||లేలేత ||
.
||చ|| |ఆమె|
       జాణ జంటలేని బ్రహ్మచారి
       వాన జాడ లేని థార్ ఎడారి
       నన్ను చుట్టుకుంటే ఒక్కసారి చూపిస్తా నీకు పువ్వుల దారి
       ఒంటి పోరు ఓపలేని నారి
       అగ్గి మీద గుగ్గిలంగా చేరి
       కమ్ముకుంటే కందిపోవ పోరి
|ఆమె|
       ఇంకా శ్రీ రంగనాథ
       అందం నీ గుండె మీద
       వాలే పూదండ కాదా ఇక మీదా
       పొంగే ఓ గంగ వరదా
       ఏదే నీ సిగ్గు పరదా
       చిందే నీ చెంగు సరదా తీర్చేదా
|ఆమె|
       ఈడు పంచుకో వాడి దించుకో
       ప్రాయమిచ్చుకో హాయి పుచ్చుకో
|ఆమె|
       ఆదమర్చిపోగా ఆదరించు బాగా
       ఆదుకోరాదా చందమామ
                 ||జున్ను ముక్కలాంటి||
                 ||నిన్ను చూడగానే||
.
.
      (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)