|
Context
Song Context:
జిందగీ అన్నది కొద్దిగా చిన్నది - ఒక్కటే ఛాన్సిది వదిలితే రాదిది! |
Song Lyrics
|ఆమె|
చికుబకు పోరి చికుబకు పోరి
చికుబకు పోరి చికుబకు పోరి ఎవరే అతను
చూపును చూసి చిరుతపులేమో అనుకున్నాను
|పిల్లలు|
చిటికెలు వేస్తే చుక్కలు రాలే సూపర్ మాన్ ఇతను
సూపర్ మాన్ కి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేను
.
||ప|| |అతడు|
అరెరె లేదంత సీను నే సూపర్ మాన్ ని కాను
అతిగా బడాయి పోను సింపుల్ గా బతికేస్తాను
జిందగీ అన్నది కొద్దిగా చిన్నది
ఒక్కటే ఛాన్సిది వదిలితే రాదిది
హాయిగ ఉండక దేనికి టెన్షన్ నో నో నో నో…
లైట్ గా లాగించెయ్ బేటా లైఫులో ప్రతి పూటా
సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఏముందంట
|ఖోరస్|
లైట్ గా లాగించెయ్ బేటా లైఫులో ప్రతి పూటా
యమ సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఏముందంట
.
||చ|| |అతడు|
కష్టాలొస్తే ఏడుపు వల్ల జరిగేదేముంది
మొహంలో గ్లామర్ పోతుంది తలంతా భారం అవుతుంది
ఆకాశం తెగిపడిపోతే ఏం చెయ్యాలన్నట్టు
అలా తెగ ఆలోచించుద్దు నువ్వేదో ఆపేసేటట్టు
హ్యాపీగా తాపీగా ||2||
నువ్వాడిందే ఆటనుకుంటూ
నువ్ పాడిందే పాటనుకుంటూ
|| లైట్ గా లాగించెయ్||
.
||చ|| |అతడు|
సీతాకోక చిలక వామ్మో ఏంటీ సర్కస్సు
అదంతా డాన్సే కామోసు శభాష్ అందామా బాసూ
ఎల్.కె.జి లో కుట్టించావా పాపా ఈ డ్రెస్సు
మతోయిందంటే ప్రామిస్సు ఇరుగ్గా లేదా ఓ మిస్సు
తాతయ్యో తగదయ్యో ||2||
తేరగ చూస్తే సరిపోదయ్యో
బి.పి పెరిగి పడతావయ్యో
||లైట్ గా లాగించెయ్||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
What genre song is this?
A love song? A teasing song? or something about జిందగీ?
You figure it out, by taking it as an exercise 
………………………………………………………………………………………………… |
|
4 Comments »