ప్రేమ కథ: దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని

Audio Song:
 
Video Song:
 
Video song with Sirivennela gari introduction:
 
Movie Name
   Prema Katha
Song Singers
   Rajesh,
   Anuradha Sriram
Music Director
   Sandeep Chowtha
Year Released
   1999
Actors
   Sumanth,
   Anthra Mali
Director
   RamGopal Varma
Producer
   Akkineni Nagarjuna

Context

Song Context:
    ఏమో ఏమైనా నీతో ఈ పైనా కడదాక సాగనా!
    నేనే నీ కోసం నువ్వే నా కోసం, ఎవరేమి అనుకున్నా!
    నువ్వు నీ నవ్వు.నాతో లేకుంటే నేనంటూ ఉంటానా!
.
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
                      నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకు!
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
                      నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు!

Song Lyrics

||ప|| |అతడు|
       దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
       నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకు
|ఆమె|
       స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
       నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
|అతడు|
       ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
       మనసున మనసై బంధము వేసే ఉన్నదో
|ఆమె|
       ఏమో ఏమైనా నీతో ఈ పైనా
|అతడు|   
       కడదాక సాగనా
                |అతడు| ||దేవుడు కరుణిస్తాడని ||
                  |ఆమె| ||స్వర్గం ఒకటుంటుందని||
.
||చ|| |అతడు|
       నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
|ఆమె|
       నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం
|అతడు|
       పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
|ఆమె|
       ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
       నేనే నీ కోసం నువ్వే నా కోసం
|అతడు|
       ఎవరేమి అనుకున్నా
                  |అతడు| ||దేవుడు కరుణిస్తాడని ||
                    |ఆమె| ||స్వర్గం ఒకటుంటుందని||
.
||చ|| |అతడు|
       ప్రేమనే మాటకు అర్ధమే తెలియదు ఇన్నాళ్ల వరకు
|ఆమె|
       మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరేవరకు
|అతడు|
       ఎటేళ్లేదో జీవితం నువ్వే లేకపోతే
|ఆమె|
       ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
       నువ్వు నీ నవ్వు.నాతో లేకుంటే
|అతడు|
       నేనంటూ ఉంటానా
                    |అతడు| ||దేవుడు కరుణిస్తాడని ||
                      |ఆమె| ||స్వర్గం ఒకటుంటుందని||
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

                         1999 Nandi Award Winner!
.
.
A Sirivennela Classic!
.
Perhaps one of the rare love songs that won Nandi award; But certainly the one and only love song out of Sirivennela gaari pen!
………………………………………………………………..
Line by line meaning of the song below:
I have never believed that the God is going to bless me with boons, until I got “your love”!
I have never believed that there is heaven that everybody talks about, until I “paired up” with you!
Perhaps it was supposed to be this way long before, that we are for each other!
Whatever it may be, from here onwards, I will be with you till the end!
.
Because you are with me, “I” exist – this is the truth!
If you pair up with me, every moment is absolute happiness!
Always I am thinking of you and this same song is mesmerizing my heart all the time!
Who ever says what, I am for you and you are for me!
.
I did know the meaning of love till now!
I never realized the sweet heartbeat until I met you!
Where would my life have been if you are not here!
For it might have become a “desert” if you did not meet me!
If you and your smile are not with me, will I ever be there!

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)