Archive for the ‘టీజింగ్ సాంగ్’ Category

చంటి: ఒంట్లో నెత్తురుంటే వెచ్చంగా నిద్దరోదే చల్లంగా అందగత్తె అడిగాక

Posted by admin on 7th May 2010 in టీజింగ్ సాంగ్

Audio Song:
 
Movie Name
   Chanti
Song Singers
   Karthik,
   Anuradha Sriram,
Music Director
   Sri
Year Released
   2004
Actors
   Ravi Teja,
   Charmee,
   Anjali,
Director
   Shobhan
Producer
   Krishna Kishore

Context

Song Context:
  A teasing song by her! 

Song Lyrics

||ప|| |ఆమె|
       ఒంట్లో నెత్తురుంటే వెచ్చంగా నిద్దరోదే చల్లంగా అందగత్తె అడిగాక
అతడు:
       పడ్డ కత్తికంటే వాడిగా రెచ్చిపోకే బాలిక ఎందుకంత పొలికేక
ఆమె:
       లగ్గమాడే ఈడు ఉగ్గుపట్టేదెన్నాళ్ళు పక్కవేసి చూడూ
అతడు:
       సిగ్గుదాటే స్పీడు తగ్గనంటే ఏనాడు వేగలేడే ఎవడూ
ఆమె:
       అందుకేగా ఏరికోరి ఎంచుకున్నా నీ తోడు
                                               ||ఒంట్లో||
.
||చ|| |ఆమె|
       తాడిచెట్టు నీడల్లె ఉండిపోతావా
       కూడబెట్టిన ఏపంతా ఎండగట్టి
అతడు:
       తాడుగట్టి నీ చుట్టూ తిప్పుకుంటావా
       దాచిపెట్టిన సొమ్మంతా అంటకట్టి
ఆమె:
       బారెడు ఛాతీ వీరుడి ఖ్యాతి
       ఇంతికి చారెడు చోటివ్వందే ఎందుకు ఉండీ
అతడు:
       కుంపటి పెట్టి చంపకు చిట్టీ
       తొందర్లోనే పోతాయే నీ దిష్టే కొట్టి
ఆమె:
       నోముపంట పెంచుకుంట నాకు కట్టబెట్టవా
                                               ||ఒంట్లో||
.
||చ|| |ఆమె|
       వీపురుద్ది పెట్టనా సోకు సూపెట్టి
       ధూపమేసి దువ్వనా చెంగుతీసి
అతడు:
       ఒళ్ళుతోముకుంటానా ముళ్ళకంచెట్టి
       జుట్టు చేతికిస్తానా చూసి చూసి
ఆమె:
       పొద్దుటనుంచి నిద్దరదాకా కోరిన సేవలు చేస్తూ ఉంటా కొంగు బిగించి
అతడు:
       పుట్టుకనుంచి ఇప్పటిదాకా గాలిగ్గాని పెరిగానేంటే తింగరబుచ్చి
ఆమె:
       ఆలి తీర్చే అక్కరలేవో చెప్పాలా నే నోరిడిచీ
                                                 ||ఒంట్లో||
.
.
                     (Contributed by Prabha)

Highlights

………………………………………………………………………………………………..