Posted by admin on 13th November 2009 in 
ఐటెం సాంగ్ 
				
					
| 
 | 
 Context 
Song Context: 
   An Item Song  | 
 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       పడదాం లేద్దాం పడుతూ లేస్తూ పోదాం 
       మైకం నదిలో ముంచే స్వర్గం చూద్దాం 
       మాయో రేయో హాయో ఏదీ చూడం 
       నిదరే గడిపి నడిపే వెలుగే వెతకం 
|ఆమె| 
       now or never my dear కొంచెం సరదాపడదాం 
       మనలో vigour చూపెడదాం కాలాన్నే భయపెడదాం 
       భూమ్మీదుంటే ఏమవునోయ్ 
       గాల్లో తేలే వేగం welcome అందే ఆనందం పద పద పద అటు పోదాం 
       touch me not అంటావేం don’t be shy 
       take a shot now and then ఏం కాదోయ్ 
                                ||పడదాం లేద్దాం|| 
. 
||చ|| |ఆమె| 
       ముద్దుల్లో బ్రౌన్ షుగరు తినిపిస్తా 
       సోకుల్లో టకీలా కలిపిస్తా 
       ఉసి లేపకు లేనివి చూపకు 
       నీకసలెందుకే ఈ రభసా 
||ఖోరస్|| 
       సరసాల నషా 
       అలుసా పురుషా 
       భయమా బాదుషా 
|ఆమె| 
       now or never my dear కొంచెం సరదాపడదాం 
       మనలో vigour చూపెడదాం కాలాన్నే భయపెడదాం 
       భూమ్మీదుంటే ఏమవునోయ్ 
       గాల్లో తేలే వేగం welcome అందే ఆనందం పద పద పద అటు పోదాం 
       touch me not అంటావేం don’t be shy 
       feel the heat చూస్తావేం come and try 
       take a shot now and then ఏం కాదోయ్ 
       It’s so great అంటావోయ్ trust me guy 
                                    ||పడదాం లేద్దాం|| 
. 
. 
                       (Contributed by Nagarjuna)  | 
 
| 
 Highlights 
   నిదరే గడిపి నడిపే వెలుగే వెతకం   
……………………………………………………………………………………………….  | 
 
 
 | 
					
				 
				  No Comments »