Archive for May 14th, 2010

గౌరి: నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Gowri
Song Singers
   Suneetha,
   Sandeep
Music Director
   Koti
Year Released
   2004
Actors
   Sumanth,
   Charmee
Director
   Ramana B.V.
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
   నీ జత నల్లిన మాలతిగా వేరే జన్మ ఇది!

Song Lyrics

||ప|| |ఆమె|
      నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
      నీ జత నల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
      రెప్పలే దాటనీ స్వప్నమా లెమ్మని
      చెలిమిలో స్వాగతం పిలువగా…
                           || నెమ్మది ||
.
||చ|| |ఆమె|
      పూలగాలి స్వరముల వెంట చేరుకోమంది
      నీ నేస్తమే తొలి చైత్రమై
|అతడు|
       ఆకశాన్ని చినుకుల వెంట నేల దించింది
       నీ స్నేహమే ఆషాఢమై
|ఆమె|
       మంచు మాటునున్న కన్నె కొమ్మ ఇన్ని నాళ్లకి
       లేత పూత పట్టి కులుకుతున్నది
|అతడు|
       మంచి మాటలన్న వాన జల్లు ముందునాళ్లకి ఆకుపచ్చనాశ చూపుతున్నది
|ఆమె|
       ప్రణయమే తోడుగా నడపగా…
                               || నెమ్మది ||
.
||చ|| |అతడు|
       చూపులోని చురచురలన్ని దీపమనుకోనా
       అనుమానమా అనురాగమా
|ఆమె|
       చేతిలోని మధు కలశాన్ని భారమనుకున్నా
       మన్నించుమా మమకారమా
|అతడు|
       తేనె ఉప్పెనల్లె పొంగుతున్న ప్రేమ గంగని
       అందుకుంది చూడు నిండు దోసిలీ
|అతడు|
       నువ్వే ప్రాణమంటు పోల్చుకున్న గుండె సవ్వడి
       హద్దు దాటనంటు ఎందుకో మరీ
|అతడు|
       మౌనమే గానమై తెలుపగా…
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………