Archive for May 14th, 2010

గౌరి: జిగి జిగి జింక జిగేలుమనక జూలో పెట్టేస్తా

Posted by admin on 14th May 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Gowri
Song Singers
   Ravi Varma,
   Smitha
Music Director
   Koti
Year Released
   2004
Actors
   Sumanth,
   Charmee
Director
   Ramana B.V.
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
    A love song!

Song Lyrics

||ప|| |అతడు|
       జిగి జిగి జింక జిగేలుమనక జూలో పెట్టేస్తా
       చలాకి చిందులు తగ్గిస్తా
|ఆమె|
       దిగు దిగు నాగా దిగరా నాగా
       బుసలే తగ్గిస్తా తలెత్తే పడగే దింపేస్తా
|అతడు|
       కొమ్మరో నీ కవ్వింత అమ్మలాలో అనిపిస్తా
       ఇమ్మన్నావో తిమ్మిరి తీరుస్తా
|ఖోరస్| 
       కాశీపట్నం కాదురయ్యో
       కాముడిపట్నమ్రో..కన్యారత్నమ్రో
       మతిపోగొట్టే మాయాజాలమ్రో
                        || కాశీపట్నం ||
.
||చ|| |అతడు|
       పంజగుట్ట చౌరస్తాలో పైట జెండా ఎగరేస్తావా
       డేంజరుందే వయ్యారమా కంచె దాటే కైవారమా
|ఆమె|
       బైటకొస్తే సాయంత్రంలో ఫోజు కొట్టే మగ మందల్లో
       మాటుకున్నానయ్యో రామా దాటి వెళ్ళే దారేదమ్మా
|అతడు|
       సెంటర్లో చిందేసే అత్యాచారమా
       హంటర్లా మెలేశే మగాధారమా
|ఆమె|
       జనంలో నడిస్తే హత్యానేరమా
       నిందల్లో నీలేసే మహా ఘోరమా
|అతడు|
       సంచరిస్తే అందర్లో పంచరవదా గుండెల్లో
       పింఛం చూపి పిచ్చెక్కిస్తావా
                       || కాశీపట్నం ||
.
||చ|| |అతడు|
       రొమ్ము చూస్తే ఊరంతుంది రమ్మనేలా ఊరిస్తోంది
       నిమ్మళంగా ఉండేదెలా నమ్ముకోవాలనిపించదా
|ఆమె|
       ఏం భరోసాగా నవ్వింది రంభనైనా నువ్వెంతంది
       హూడిబాబా వదిలేదెలా సీఠీ వెయ్యాలనిపించదా
|అతడు|
       సునోరే మగాడా యమహా సవాల్
       నవాబై జవాబియ్ చూస్తా నీ పవర్
|ఆమె|
       దుమ్మెంతో రేపిందే తుమారా బజాజ్
       దులిపేస్తా చూడంది హమారా గరాజ్
|అతడు|
       స్పీడు కొంచెం తగ్గిందో ఓడిపోతావ్ తెలిసిందా
|ఆమె|
       నీ నవ్వే నా గెలుపే గుల్దస్తా
                             ||కాశీపట్నం||
.
.
         (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………