Posted by admin on 25th June 2010 in
ప్రేమ
|
Context
Song Context:
డీలా పడేలా ఈ వేళా మూడే చెడిందే అదోలా!
|
Song Lyrics
||ప|| |ఆమె|
లైలా ఓ డీ లైలా షీలా చారుశీలా
డీలా పడేలా ఈ వేళా మూడే చెడిందే అదోలా
హైలా రోమియోల యమ ప్రేమగోల
వినిపించలేదు ఏమయిందె హలా
డోలకులకు చెవి లోలకులకు తగలాలికదా ఈ వేళకిలా
ఏదో మూల దీవానా దిల్ వాలా
ఏదే లేదే మస్తానా లౌవ్ లీలా
||లైలా ఓ డీ లైలా||
.
చరణం:
బేబి గులాబి అనేవాళ్ళు హాబీగా వాళ్ళే హనీ వీళ్ళు
షాది షారబీ భలా వాళ్ళు స్వీటేదో చూపే జిలేబీలు
రుసరుసమని కసిరె విసిరే..
మన కస్ బుస్ లు రుసరుసలు..
గుసగుసమని కొసిరే సరదాలకి
ముసుగేసిన కష్ బుష్ లు
||లైలా ఓ డీ లైలా||
.
చరణం:
సోన హ సోన హలో జాణా అంటున్న మజునుల మైకానా
సోగ్గాల్ల సోకున్న ఫేసైనా షో కేస్ లో ఉన్న సుల్తానా
వెనకబడి కబడి కబడి అని యువకులు తరమనివేలా
తల తల సోకుల లోగల ఉరకలు కలిగిన వినిపోరా
||లైలా ఓ డీ లైలా||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
2 Comments »