|
Context
Song Context:
నా తోనే వేళాకోళం చేస్తావేంటే ఛోకిరి!
(A teasing song by him!)
|
Song Lyrics
కోరస్:
హే…వారేవ్వా..ఓ..వారేవ్వా..||4||
ఓం శాంతి ఓం… ఓం శాంతి ఓం…
హీం హోరులో… సీ షోరులో..
||ప|| |అతడు|
ఓ ఓ డియో డియో అమ్మడియో మియామిలో మీటైందయ్యో
జీనిమాజిక్స్ గుట్టే అంది టాటా స్టీరియో
జాదో జంటేయేదేదో చెప్పిందయ్యో రాయో రీయో
సౌందర్యో ఐశ్వర్యరాయో గుర్తులేదయ్యో
.
చరణం:
బేవర్సు బేబిల పోజేస్తే కమరహై
రూపిసు టైటిల్ల ఫ్రీ షోలు ఆపేసై
రాకసి కళ్ళేసి జాకోసు చూస్తున్నాయ్
వైజాగ్ లో సీ షోరంటే గోవా బీచు కాదులే
నీ ఒళ్ళే చూసారంటే బేజారైపోతారులే
ఊరంతా హోరెత్తి కుచ్ కుచ్ హోతాహై
||డియో||
.
చరణం:
నీ సోకు నా చూపు దాచేస్తే దాగేనా
ఏ మూల నీవున్నా నా గాలి రాలేదా
ఆ వైపు ఈ వైపు నా చూపు వేసేదా
నీ షేపు ఏ టైపు కూపీలు తీసేదా
చొళీకే పీచె క్యా హె మోనికా యా మాధురి
నా తోనే వేళాకోళం చేస్తావేంటే ఛోకిరి
మోహించి వచ్చాక చాల్లే మరీ
హే.. నేనే రాజాహిందుస్తానీ..
జానీ జానీ అందర్లోనే తేనె దోచే తాకస్ నీనై దాసునైపోగా
కాజోలే బేజారయ్యేని తాజా రోజా ఫోజుల్లోని
బాడి జూసి క్రేజిమారె బాజిగర్ నౌతా
||డియో||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »