|
Context
Song Context:
A love song! |
Song Lyrics
||ప||అతడు|
లక్స్ కి మోడెల్ లుక్స్ కి ఏంజెల్
ఒక్కొక్క యాంగిల్ మన్మధ మంజిల్
వారెవ్వా ట్వింకిల్ స్టార్ వెల్కం కరో
అప్స్ అండ్ డౌన్స్ ని గుర్తించరో
ఒక్కో పార్ట్ ని కీర్తించరో
ఆమె:
ఒప్పులకుప్పకు చెప్పవ హలో ఇప్పటికిప్పుడు చప్పున చలో
ముప్పలుతిప్పలు తప్పించరో
||లక్స్||
.
చరణం: ఆమె:
లవ్వాడాలంటే నీలా ఎవ్వరూ లేరే - ఎవర్గ్రీన్ హీరో నువ్వే
అతడు:
అట్లీస్ట్ ఓ ఫిఫ్టి ఉంటే ఎవ్వెర్గ్రీన్ అంటారే - నేనింకా ట్వెంటీఫైవే
ఆమె:
చెడగొట్టేశావే మూడు మరి నువ్వే కాపాడు
అతడు:
జతకటేస్తాలే నేడు సుఖపెట్టేస్తా చూడు
ఆమె:
అందుకు ముందుకు రానా కనువిందుల చిందులు తేనా
నువు ఓకే అంటే దూకేద్దామని చుక్ చుక్ చుక్ చుక్ చుక్ రైలింజనులా పరిగెత్తేయనా
టెన్షన్లో పడి ఉందే కధ ఏంచేస్తావో ఏమో కదా
అతడు:
అందరి ముందర ఎందుకు సొద పక్కనె ఉన్నది పూవుల పొద
అక్కడ పంచవె నీ సంపద
||లక్స్||
.
చరణం: అతడు:
కంప్యూటర్ కంగారెత్తి కాంప్లికేట్ అయిపోదా నీ బాడి ఫీడింగ్ ఇస్తే
ఆమె:
నీ కొంటె చూపే కొత్త సాఫ్ట్వేర్ అయిరాదా నా అందం చదవాలంటే
అతడు:
నీ హస్కీ చిరునవ్వుల్ని డాల్బీ లో వింటున్నా
ఆమె:
నీరెక్కే మోమెంట్లన్ని ఎం.డి లో చూస్తున్నా
అతడు:
ఒంటరి తుంటరి పాప లవ్ సెన్సుని పెంచే షేపా
నీ సోకె ఎ.కె.97 అయి ధన్ ధన్ ధన్ ధన్ ధన్
గుండెల్లో కలిగించే దడ - ఒళ్ళంతా వేడెక్కే వడ
ఓదార్చే తగు చోటెక్కడ
ఆమె:
హెచ్చిన చిచ్చుకు ముద్దుల తడి మెచ్చిన వెచ్చని నెచ్చెలి రెడి
ముట్టుకు వెళ్ళర ఒళ్ళో పడి
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »