Search Results

గణేష్: తనేమందో అందో లేదో

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Ganesh
Song Singers
   Javed Ali
Music Director
   Mickey J. Meyer
Year Released
   2009
Actors
   Ram, Kajal Agarwal
Director
   M. Saravanan
Producer
   Sravathi RaviKishore

Context

Song Context:
     పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా!

Song Lyrics

ఆమె: (ఇవాళ నాకు చాలా హ్యాపీ గా ఉంది..లైఫంతా నాతో ఇలాగే ఉంటావా)
||ప|| |అతడు|
       తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా!
       మదేం విందో? విందో లేదో? కలేం కాదే ఇదంతా!
       ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
       పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా!!
                                     ||తనేమందో||
.
||చ|| |అతడు|
       కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో ఈ వెలుగును దాచాలంటే!
       పడమరలోనైనా ఉదయం ఈ రోజే చూశానేమో మనసంతా ప్రేమై పోయే
       ఎగిరొచ్చిన ఏదో లొకం నా చుట్టూ వెలిసిందేమో మైమరుపున నే నిలిచుంటే
       ఇంతలోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
       పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా!
                                     ||తనేమందో||
.
||చ|| |అతడు|
       ఇదే క్షణం శిలై నిలవనీ సదా మనం ఇలా మిగలనీ
       జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్లూ
       నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్లు
       తనేమందో మదేం విందో తనేమందో? అందో లేదో తెలీలేదే నిజంగా!
       మదేం విందో? విందో లేదో? కలేం కాదే ఇదంతా!
       ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
       పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా!
                                      ||తనేమందో||
.
.
                                (Contributed by Nagarjuna)

Highlights


   ఇదే క్షణం శిలై నిలవనీ సదా మనం ఇలా మిగలనీ
   జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్లూ
   నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్లు
.
   ఇంతలోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
   పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా!
…………………………………………………………………………………………………