Search Results

కంత్రి: అమ్మహా అనిపించేలా

Posted by admin on 5th June 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kantri
Singers
   Karthik, Chitra
Music Director
   Mani Sharma
Year Released
   2008
Actors
   Jr. NTR, Hansika Motwani
Director
   Meher Ramesh
Producer
   C. Ashwani Dutt

Context

Song Context: A Love Song

Song Lyrics

|ఖోరస్| one more time ||2||
||ప|| |అతడు|
       అమ్మహా అనిపించేలా ఎంత పని చేశావే బాలా శతవిధాలా మతి చెడేలా
|ఆమె|
       అయ్యహో కంగారేలా అందరూ గమనించే వేళా రకరకాల కలవరాలా
|అతడు|
       ఏమైందంటే ఏం చెబుతానే ఎవ్వరికైనా
       గాయమేదంటే చూపించే వీలుందా ఏమైనా
|ఖోరస్|
       ఏమయో ఏమైపోతున్నావో ఈ మైకం లో
       రోమియో అయిపోతావా పాపం మాలోకం లో
|ఖోరస్| one more time ||2||
.
||చ|| |అతడు|
       నాకిలా అయినట్టే నీకు కాలేదంటే నమ్మమంటావా చెప్పు నువ్వు నాలా పైకనవంతే
|ఆమె|
       నువ్వలా అనుకుంటే నవ్వుకుంటానంతే ఒప్పుకుంటావా చెప్పు నువ్వన్నది కాదంటే
|అతడు|
       నిన్నే చూసుండకపోతే నా మనసే చేజారేదా
       నిజమంటే ఇపుడూ చేదే నీ నేరం ఏమీ లేదా
|ఆమె|
       అంతలా అయ్యయ్యయ్యో నిందలే వెయ్యొద్దయ్యో
|ఖోరస్| one more time ||2||
.
||చ|| |అతడు|
       ఎందరో నీ కన్నా సుందరీమణులున్నా ఎన్నడూ కన్నెత్తైనా చూశానా ఎవ్వరినైనా
|ఆమె|
       నేను కాదన్నానా ఎంత లక్కనుకోనా మొక్కులే నీ రూపం లో దక్కాయని కలగననా
|అతడు|
       నువ్వు పుట్టిన తేదీ కన్నా ముందే రాసుందే మైనా
       కాబట్టే ఈ భూమ్మీద జన్మించానే నెరజాణా
|ఆమె|
       మాట ముడి వెయ్యొద్దయ్యో చేతబడి చెయ్యొద్దయ్యో
|ఖోరస్| one more time ||2||
                                              || అమ్మహా అనిపించేలా ||
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………