|
Context
Song Context:
మా ఫాదర్ ఓ టైగర్…. Even then కధ ప్రేమ కంచికి చేరుకుంది
|
Song Lyrics
||ప|| |ఆమె|
మా ఫాదర్ ఓ టైగర్ మాటాడారంటే థండర్
చేసే పని ఆర్మీ మేజర్ నేచర్లో great dictator ||మా ఫాదర్||
తను ఏదంటే అది వేదం ఎదిరించావంటే యుద్ధం
గాండ్రిస్తారు గర్జిస్తారు అరిచేస్తారు కరిచేస్తారు అయ్యబాబోయ్
తనపేరు వింటే వచ్చేస్తుంది ఫీవర్ ఫీవర్
||మా ఫాదర్||
.
చరణం:
మగవాళ్ళంతా ఆర్మిలో చేరాలని యుద్దములోనే చావాలని
మిగతావాళ్ళని గన్తో కాల్చెయ్యాలని అది కంట్రీకెంతో మేలని
మేరే పితాశ్రీ పాలసి కాదన్నవాడు ఒక సన్నాసి అన్నారే ననుచూసి ఇ బ్రోసే ఎగరేసి
వారి దృష్టిలో పురుషుడంటే ఫైటింగ్ చేసే సొల్జర్
అంతేగాని సంగీతంలో మునిగేవాడు ఒక లోఫర్
ఆయన ఫిలాసఫీ ప్రకారమే చేరా ఎన్.సి.సి. లో
అఫ్కోర్స్ చిన్న అద్జెస్ట్మెంట్ ఎన్.సి.సి. బ్యాండ్బాజాలో
హ్యాపిగా.. డాడీకి టోపి వేసానట్టే… సూపర్ సూపర్
|| మా ఫాదర్ ||
.
చరణం:
పక్కింటివాళ్ళ కుక్కల పెంపుడు తల్లి ఓ చక్కని జూకమల్లి
నా వెంటపడ్డ వాటిని రమ్మని పిలిచి ఓ చిక్కని చిటికేసింది ఓ చిక్కని చిటికేసింది
ఆ తీపిచిటికే లాగగా నా మనసుకూడ సూటిగా ఆవైపే వెళ్ళింది లవ్ వల్లో చిక్కింది
అప్పటినుంచి ముదిరింది మా నాన్నగారితో ఫైటు
అ లవ్వుగివ్వు జాన్ తానై పోయి సైన్యంలో పడమంటు
రైలెక్కించేశారు నన్ను మార్చెయ్యాలని నా రూటు
నేనే ఆనాడే కొట్టాశాగా వారికి ఫైనల్ salute
అరె జై అంటు.. కధ ప్రేమ కంచికి చేరుకుంది సన్ని బన్ని
|| మా ఫాదర్ ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »