Search Results

అనగనగా ఒక రోజు: Love is blind లెండి Red light చూడదండి

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Anaganaga Oka Roju
Song Singers
   Mano,
   Chitra
Music Director
   Sri
Year Released
   1995
Actors
   J.D. Chakravarthy,
   Urmila Mathondkar
Director
   Ram Gopal Varma
Producer
   Ram Gopal Varma

Context

Song Context:
Love is blind లెండి red light చూడదండి, లైన్లో అడ్డులెండి బాబు
Take off అందుకున్న ఈ వెర్రి వేగాలు వేళ్లేటి రూటు వేరు, ఏమొ ఎక్కడాగుతామో?
వామ్మో ఎంత వింత ప్రేమో!

Song Lyrics

||అతడు|
       తప్పుకోండి తప్పుకోండి అంతా సైడు ఇవ్వకుంటే అంతే సంగతులంట
       చుట్టుపక్కలేమి చూడదంట దారికడ్డు ఉంటే ఏక్సిడంటేనంట
.
||ప|| |అతడు|
       love is blind లెండి red light చూడదండి
       లైన్లో అడ్డులెండి బాబు
|ఆమె|
       love sense ఉంది కాని license అంటులేని love pair 1994?
|అతడు|
       ఎవ్వరడ్డు వచ్చినా హే ఏ ఏ డోంట్ కేర్ తమ్ముడూ
|ఆమె|
       బ్రహ్మ దేవుడాపినా బ్రేక్ వెయ్యకెప్పుడు
|అతడు|
       take off అందుకున్న ఈ వెర్రి వేగాలు వేళ్లేటి రూటు వేరు
       ఏమొ ఎక్కడాగుతామో?
|ఆమె|
       వామ్మో ఎంత వింత ప్రేమో!!!
                                       ||love is blind ||
.
||చ|| |అతడు|
       ప్రేమ అంటే పాము కాదే పెద్దవాళ్లకెందుకంత బెదురు
|ఆమె|
       మాకు మాకు ఇష్టముంటే మీకేమి నష్టమంటే చెప్పరూ
|అతడు|
       ఒప్పనీ తప్పనీ వద్దనీ హద్దనీ ఇస్తారు బోలేడంత లెక్చరు
|ఆమె|
       చెప్పినా వినరని తెలిసినా ఎందుకో గీస్తారు సెంటిమెంట్ల బోర్డరు
|అతడు|
       కస్టడిలో ఉంచితే కట్టుబాట్లు తెంచమా
|ఆమె|
       చేత్తో ఆపగానే తుఫాను గాలంటి ఈ ప్రేమ లొంగుతుందా
       ఏమొ ఎక్కడాగుతామో?
|అతడు|
       వామ్మో ఎంత వింత ప్రేమో!
.
||చ|| |ఆమె|
       dare చేసే దమ్ములుంటే మా లాగా ప్రేమయాత్ర చెయ్యరా
|అతడు|
       పర్మనెంట్లీ హిస్టరీలో పేజీలకొద్దీ చోటు పొందరా
|ఆమె|
       కష్టమో నష్టమో ముందుకే వెళ్ళటం ప్రేమించుకున్న వాళ్ల దారి
|అతడు|
       ఎప్పుడూ ప్రేమదే అల్టిమేట్ గెలుపనీ రోమియోలు జూలియట్ల థియరీ
|ఆమె|
       కాదన్న వాళ్లను
|అతడు|
       కళ్లు మూసుకొమ్మను
|అతడు|
       జర్నీ ఆపకుండ jollyగా జోడిగా పోతున్న జోరులోన
       ఏమొ ఎక్కడాగుతామో?
|ఆమె|
       వామ్మో ఎంత వింత ప్రేమో!
                                  || love is blind ||
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………