Search Results

అనగనగా ఒక రోజు: ఏమ్మాకోపమా? - లేదు చాలా సంతోషం!

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Anaganaga Oka Roju
Song Singers
   Mano,
   Chitra
Music Director
   Sri
Year Released
   1995
Actors
   J.D. Chakravarthy,
   Urmila Mathondkar
Director
   Ram Gopal Varma
Producer
   Ram Gopal Varma

Context

Song Context:
       ప్రేమికుల మధ్య అలకలు - వాదనలు

Song Lyrics

|అతడు| ఏమ్మాకోపమా?      |ఆమె|   లేదు చాలా సంతోషం!
|అతడు| లేట్ అయ్యిందనా?    |ఆమె|   ఏ ఛీ నాతో మాట్లాడకు
|అతడు|
       మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు
       వీడెళ్లి వాల్లతోటి గొడవ పెట్టుకొచ్చాడు
       ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మావాణ్ని కొట్టబోతే
                      చేసాను పెద్ద ఫైటు కాబట్టి ఇంత లేటు
.
||చ|| |అతడు|
       ఓ చెలీ క్షమించమన్నానుగా
|ఆమె|
       నీకిది ఇవాళ కొత్తకాదుగా
|అతడు|
       అయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
|ఆమె|
       పోపోవోయ్ చాలుగాని ఒవరాక్షన్ తగ్గిస్తే మంచిది
|అతడు|
       సరేలే టుమారో ఇలా లేటు చెయ్యనింక ఒట్టు
                                     || ఓ చెలీ ||
.
||చ|| |ఆమె|
       స్టోరి చెప్పవద్దు బోరే కొట్టవద్దు వదిలేసేయ్ నన్నిలా
|అతడు|
       సారీ చెప్పలేదా ఫైరింగ్ ఆపరాదా ఫైటింగ్ ఎంత సేపిలా
|ఆమె|
       నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు
|అతడు|
       వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు
|ఆమె|
       ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా
|అతడు|
       చిన్న తప్పుకే మరీ ఇలా దుంపతెంచితే ఎలాగట
|ఆమె|
       పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో
|అతడు|
       నీతో లవంటే మరీ కత్తి మీద సాము కాదా
                                      ||ఓ చెలీ ||
.
||చ|| |అతడు|
       నీకు నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు
|ఆమె|
       స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వైట్ చెయ్యి మంచి మూడుకు
|అతడు|
       దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా
|ఆమె|
       ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా
|అతడు|
       కలుసుకున్నది డిబేటుకా
       ప్రేమ అన్నది రివెంజ్ కా?
       ఎంతసేపని భరించను ఛస్తున్నదే నా ఓపికా
       టెంపరే మారదే లెంపలే వేసుకున్న
|ఆమె|
       ఓకె అనేస్తే ఎలా లోకువేగ నీకు ఇంకా
       ఓ డియర్ క్షమించమన్నానుగా
|అతడు|
       నీకిది ఇవాళ కొత్తకాదుగా
|ఆమె|
       అయ్యబాబోయ్ ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది
|అతడు|
       పోపోమ్మా చాలుగాని ఒవరాక్షన్ తగ్గిస్తే మంచిది
|ఆమె|
       సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు
                                        || ఓ డియర్ ||
.
.
                            (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………