|
Context
Song Context:
మధురానుభవమా ప్రేమా… మతిలేని తనమా ప్రేమా…
నువ్వు తేల్చగలవా కాలమా?
|
Song Lyrics
||ప|| |అతడు|
మధురానుభవమా ప్రేమా… మతిలేని తనమా ప్రేమా…
నువ్వు తేల్చగలవా కాలమా
మృదువైన స్వరమా ప్రేమా… పదునైన శరమా ప్రేమా…
బదులీయగలవా దైవమా
కోనేటి కలువా ప్రేమా… కన్నీటి కొలువా ప్రేమా…
బతికించు చలువా ప్రేమా… చితి పేర్చు శిలువా ప్రేమా…
ఎడబాటు పేరే ప్రేమా.. పొరబాటు దారే ప్రేమా..
బదులీయమంటే మౌనమా
.
చరణం: అతడు :
అరణ్యాల మార్గం నువ్వు… అసత్యాల గమ్యం నువ్వు….
పడదోసి మురిసే ప్రణయమా…
విషాదాలా రాగం నువ్వు… వివాదాల వేదిక నువ్వు….
కన్నీరు కురిసే మేఘమా..
ఎదురీత కోరే ప్రేమా.. ఎదకోతలే నీ సీమా…
నిను చేరుకుంటే నేరమా….
||మధురానుభావమా ప్రేమా||
||మృదువైన స్వరమా ప్రేమా||
.
చరణం: అతడు:
నడియేట నావై నీవు… సుడిలోన పడదోస్తావు..
కడదాకా తోడై ఉండవు..
విడదీయు బలి నే నీవు.. విజయాలు అనుకుంటావు..
ముడి వేయు మంత్రం ఎరగవు…
||ఎదురీత కోరే ప్రేమా||
.
.
(Contributed by Vijaya Saradhi) |
Highlights
మధురానుభవమా ప్రేమా… మతిలేని తనమా ప్రేమా…
నువ్వు తేల్చగలవా కాలమా?
This line summarizes the complete story of this movie. Isn’t it Sirivennela’s precision?
That is the takeoff… with the first line in the pallavi!
.
For a casual listener it perhaps might seem like yet another ప్రేమ ఘర్షణ that goes with ప్రాసలతో కూడిన పదజాలం.
However to really appreciate how much goes behind the conception of this song, one has to put oneself in the wiriter’s place: How closely the writer has to pay attention to the naunces of the theme and capture the summary in an absolutely logical flow by precisely reflecting the mood of the situation and universalizing with one and only one Sirivennela’s ever creative desire and passion! Each and every line comprising two or three appropriate & mind-blowing phrases/inventions!
.
Now take a look at మల్లీశ్వరి: నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో and compare the meaning and situation and the characters..
Again for the same casual listener the focus might go onto the two common phrases in both the songs:
1) అరణ్యాల మార్గం నువ్వు… అసత్యాల గమ్యం నువ్వు…. పడదోసి మురిసే ప్రణయమా…
2) అరణ్యాల మార్గమా… అసత్యాల గమ్యమా… నీతో పయనమే పాపమా ప్రణయమా…
and jumpt to a conclusion that this is repetition.
.
On the contrary if you pay attention to the theme of the movie and the flow of both the songs in detail, one can call the first one as nitpicking!
Otherwise I can also call నువ్వు, నీతో, ప్రేమా, ప్రణయమా… are also repititive 
……………………………………………………………………………………………….. |
No Comments »