|
Context
Song Context:
He is not able forget her! |
Song Lyrics
||ప|| |అతడు|
ఓ చెలి అనార్కలీ
ఓ చెలి అనార్కలీ
నా కళ్ళలో కళలు నీవీ
నా గుండెలో లయలు నీవీ
ప్రతిశ్వాసలో ఉయ్యాలలూగు నా పంచ ప్రాణాలు నీవే సుమా…
ప్రియతమా…
|| ఓ చెలి ||
.
||చ|| |అతడు|
ఏకాంతమేనాడు లేదే
నీ ఊహ నావెంట వుంటే
వీచే గాలి నీ ఊసులై పాకుతూ ఉంటే
దూరం దిగులు పడదా నిన్ను దాచలేననీ…
ప్రియతమా….
.
||చ|| |అతడు|
ఊహవో…. నిజానివో
నీ కైనా తెలుసా .. ఓ ప్రేమా
ఏమైనా నువ్వంటే ప్రేమా
నువ్వేంచేసినా ఎదే కోసినా
నిన్ను ప్రేమించడం న్యాయమా ..
నేరమా..
|| ఓ చెలీ ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
దూరం దిగులు పడదా నిన్ను దాచలేననీ!
.
ఏమైనా నువ్వంటే ప్రేమా, నువ్వేంచేసినా ఎదే కోసినా
నిన్ను ప్రేమించడం న్యాయమా? నేరమా?
………………………………………………………………………………………………. |
|
No Comments »