Archive for the ‘కలవరమో తొలి వరమో తెలియని తరుణమిది’ Category

మన్మధుడు: గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Manmadhudu

Song Singers
   Venu, Sumangali
Music Director
   Devisri Prasad
Year Released
   2002
Actors
   Nagarjuna, Sonali Bendre,
   Anshu
Director
   Vijaya Bhaskar
Producer
   Nagarjuna Akkineni

Context

Song Context:
          కలవరమో తొలి వరమో తెలియని తరుణమిది!

Song Lyrics

||ప|| |అతడు|
       గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది
|ఆమె|
       పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
|అతడు|
       నిలవదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
|ఆమె|
       కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
|అతడు|
       కలవరమో తొలి వరమో తెలియని తరుణమిది
                                   || గుండెల్లో ||
.
||చ|| |అతడు|
       పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది….
|ఆమె|
       నువ్వు ఇపుడన్నది నేనెప్పుడు విననిది…
|అతడు|
       నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది
|ఆమె|
       కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
|అతడు|
       ఏమో…ఇదంతా నిజంగా కలలాగే ఉంది
                                    || గుండెల్లో ||
.
||చ|| |ఆమె|
       ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది
|అతడు|
       ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
|ఆమె|
       పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
|అతడు|
       పరిణయం దాక నడిపించే పరిచయం తోడు కోరింది
|ఆమె|
       దూరం తలొంచి ముహూర్తం ఇంకెపుడొస్తుంది
                                    || గుండెల్లో ||
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………