|
Context
Song Context:
నీ పేరే సమరశంఖమై వినిపించనీ విద్రోహికీ |
Song Lyrics
||ప|| |అతడు|
ఖబడ్దార్ అనీ కబురు పెట్టరా గుబులు పుట్టదా చెడు గుండెలో
నిదర దారిని తగలబెట్టరా పగలు పుట్టదా నడి రాత్రిలో
పిరికిగ పరుగు తీస్తావా
పొగరుగ పోరు చేస్తావా
కలుగున నక్కి ఉంటావా
ఎవరికి చిక్కనంటావా
యముడై తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా
ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం || 4 ||
||ఖబడ్దార్ అనీ ||
.
||చ|| |అతడు|
నీ పేరే సమరశంఖమై వినిపించనీ విద్రోహికీ
ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించనీ అపరాధికీ
పిడికిలి ఎత్తి శాసించు
పిడుగుని పట్టి బంధించు
ఛత్రం తప్పదంటే బ్రతుకు పద్మవ్యూహమైతే
ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం || 2 ||
ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం || 4 ||
||ఖబడ్దార్ అనీ ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………
|
|
No Comments »