Archive for the ‘ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా అన్నిటా అంతటా తొందరా’ Category

చిరునవ్వుతో: నిన్నలా మొన్నలా లేదురా

Audio Song:
 
Movie Name
   Chirunavvuto
Song Singers
   S.P. Charan
Music Director
   Mani Sharma
Year Released
   2000
Actors
   Venu,
   Shahaan,
   Prema
Director
   Ram Prasad G.
Producer
   Venkata Shyam Prasad

Context

Song Context:
    నిన్నలా మొన్నలా లేదురా
    ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
    అన్నిటా అంతటా తొందరా!

Song Lyrics

||ప|| |అతడు|
       నిన్నలా మొన్నలా లేదురా
       ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
       అన్నిటా అంతటా తొందరా
       రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా || నిన్నలా మొన్నలా ||
       ఇల్లు చూసి సెల్లుఫోను బిల్లు చూస్తేనే
       భామ చూసి నవ్వుతుందిరా
       ఇంగ్లీషు భాషలోన ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
       ప్రేమంటే అర్థం అంతా ఇ లవ్ యూ లో లేదయ్యో
       గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో
                                      || నిన్నలా ||
.
||చ|| |అతడు|
       మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
       మజ్నులా ఇదైపోతూ ఫోజెందుకు మామా
       విరహాలు వియోగాలు బి.సి. నాటి సరంజామా
       వి-ఛానెల్ రోజుల్లో అవి నీకవసరమా
       లవ్వుకీ లైఫుకి లింకు పెట్టుకుందుకి దేవదాసు రోజులా ఇవి
       రోమియో జూలియట్ లాగ చావడానికి సిద్ధపడ్డ ప్రేమలా ఇవీ
                                      || నిన్నలా ||
.
||చ|| |అతడు|
       క్యాష్ ఉంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
       క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
       టైం ఉంటే అదే పనిగా మాటల్తో మతి పోగొట్టు
       లేకుంటే ఐయాం సారీ మంత్రం సరిపెట్టు
       కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్ములా
       జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంత కన్న సీను లేదురా
                                      || నిన్నలా ||
.
.
                            (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………