|
Context
Song Context:
తెగించే సత్తా చూపందే సడంగా స్వర్గం రాదయ్యా!
(హీరోవవుతావని ఒప్పించే కార్యక్రమం) |
Song Lyrics
||ప|| |అతడు|
వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు ||వారెవ్వా ఏమి ||
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా నీవేరా ముందు డేసు
||వారెవ్వా ఏమి||
.
||చ|| |అతడు2|
అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలివుడ్లో ఐనా ఎవరెక్కువ నీ కన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించే సత్తా చూపందే సడంగా స్వర్గం రాదయ్యా
|అతడు|
బాలయ్య వెంకటేషూ నాగార్జునా నరేషూ
రాజేంద్రుడూ సురేషూ రాజశేఖరూ అదర్సు
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషు
||వారెవ్వా ఏమి||
.
||చ|| |అతడు2|
గూండా రౌడీ దాదా అంటారే బైటుంటే
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారూ తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారూ కథెందుకు పోన్లే అంటారూ
కటవుట్లూ గట్రా కడతారు తికెట్లకు కొట్టుకు ఛస్తారు
|అతడు1|
బావుంది గాని ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
|అతడు3|
బేకారి బాతు మాను జర దారూ తగ్గించు ఖాను
|అతడు|
శకున పక్షిలా తగులుకోకు ముందు
||వారెవ్వా ఏమి||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………
|
|
No Comments »