|
Context
Song Context:
కళాసేవ కాదన్న మానవసేవ ఘోరమా? |
Song Lyrics
||ప|| |అతడు|
పంచమదీశ పాహిమాం భవానీశ సర్వేశ || 4 ||
పంచమదీశ పాహిమాం
.
మానవసేవ ఘోరమా - కళాసేవ కాదన్న|| 4 ||
మానవసేవ ఘోరమా
కన్నులముందు కదులు అభాగ్యులచేరుటే దోషమా || 4 ||
|| మానవసేవ ||
.
||చ|| |అతడు|
భీష్మదాటి తవనాల సంతాపమే కలిగి || 2 ||
జీవనాధ చిరుపకార్య తీర్చ ఏమరిచి
కాలమే కాలకనలని తవన వివరించ ఏముంది
ఫలము దయలేని గుండె వృధాకదా || కాలమే ||
|| మానవసేవ ||
.
.
(Contributed by Pradeep) |
Highlights
[Also refer to pages 41-42 in సిరివెన్నెల తరంగాలు]
……………………………………………………………………………………………..
|
|
No Comments »