| 
|  | Context Song Context:శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా!
 |  
| Song Lyrics ||ప|| |ఆమె|తిరుమలవాసా తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా
 శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా
 అడుగే పడనీ పయనాన
 అడుగే పడనీ పయనాన వెలుగై నడిపే నీ కరుణా
 ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేశా
 ||తిరుమలవాసా ||
 .
 .
 (Contributed by Nagarjuna)
 |  
| Highlights    తిరుమలవాసా తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యాశ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా!
 .
 అడుగే పడనీ పయనాన వెలుగై నడిపే నీ కరుణా
 ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేశా!
 ………………………………………………………………………………………………..
 |  | 
					
				 
				  No Comments »