Archive for the ‘తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగా దీవించే చల్లని తరుణమిది’ Category

పెళ్ళి: అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా

Audio Song:
 
Movie Name
   Pelli
Song Singers
   K.J. Yesudas
Music Director
   S.A. Raj Kumar
Year Released
   1997
Actors
   Vadde Naveen,
   Maheswari
Director
   Kodi Ramakrishna
Producer
   N. Ramalingeswara Rao

Context

Song Context:
        పెళ్ళంటే…
      

Song Lyrics

||ప|| |ఆతడు|
       అనురాగమే మంత్రంగా
       అనుబంధమే సూత్రంగా
       మమత కొలువులో జరుగు పెళ్ళికి
       మంగలవాయిద్యం పలికింది ఆహ్వానం ||2||
       అనురాగమే మంత్రంగా
.
చరణం:
       మూడుముళ్ళతోనే పెళ్ళిపూర్తికాదు అని
       మరో ముడిగా చేరుకున్న స్నేహబంధమిది
       సప్తపదితో ఆగ రాదు జీవితం అని
       అష్టపదిగా సాగమన్న ప్రేమపధము ఇది
       నాతిచెరామి మంత్రంలో అర్దం తెలిసిన నేస్తముతో
       అడుగుకలుపుతూ వెలుగు వెతుకుతూ
       సాగె సమయమిది ఆగని పయనమిది
                                      ||అనురాగమే||
.
చరణం:
       ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని
       అత్తగుండెలోన కూడ అమ్మ ఉన్నదని
       బొమ్మలాటలాడుతున్న బ్రహ్మరాతలని
       మార్చిరాసి చూపుతున్న మానవత్వం ఇది
       చరితలు చదవని తొలికధగా
       మనసులు ముడిపడు మనుగడగా
       తరతరాలకు నిలిచిపొమ్మని తల్లిగా దీవించే చల్లని తరుణమిది
                                      ||అనురాగమే||
.
.
                       (Contributed by Venkata Sreedhar)

Highlights

పెళ్ళంటే… మన సిరివెన్నెల గారి నిర్వచనం ఇలా!
.
First let us focus on this line “అనురాగమే మంత్రంగా అనుబంధమే సూత్రంగా”
but “అనురాగమే సూత్రంగా అనుబంధమే మంత్రంగా” is NOT the appropriate usage.
అనురాగమే is an abstract thing so let it be మంత్రంగా (magic - which is also abstract)!
అనుబంధమే is a concrete concept so make it సూత్రంగా (formula - which is also physical thing)!
Don’t we learn so many things like this in Sirivennela gaari poetry!

.
మూడు ముళ్ళ బంధంకి నాలుగో ముడి చేర్చారు స్నేహబంధంతో!
అలాగే సప్తపదికి మరో పధం చేర్చారు ప్రేమతో!
Fascinating lyrics!
రెండో చరణం is more contextual with the theme of the movie as mentioned in కల్యాణ రాగాలు.
.
[Also refer to Page 188 in సిరివెన్నెల తరంగాలు & pages 64-65 in కల్యాణ రాగాలు]
………………………………………………………………………………………………..