|
Context
Song Context:
||ప|| |అతడు|
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
|ఆమె|
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ అంటానుగా
|అతడు|
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా
.
||చ|| |అతడు|
ఇద్దరికి ఒద్దిక కుదరగ ఇష్ట సఖి వద్దని బెదరక
|ఆమె|
సిద్ధపడే పద్ధతి తెలియక తలొంచి తపించు తతంగమడగక
|అతడు|
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
.
||చ|| |ఆమె|
రెప్పలలో నిప్పుల నిగనిగ నిద్దరనే పొమ్మని తరమగ
|అతడు|
ఇప్పటికో ఆప్తుడు దొరకగ వయారి వయస్సు తయారయిందిగ
|ఆమె|
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా
|అతడు|
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ అంటానుగా
|ఆమె|
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డే లేదుగా
||నాలో ఉన్న||
.
.
(Contributed by Nagarjuna) |
Song Lyrics
||ప|| |అతడు|
ఏమో ఎక్కడుందో కూసే కోయిల
నాతో ఏమిటందో ఊహించేదెలా
ఎదలో ఊయల ఊగే సరిగమ
ఏదో మాయలా అల్లే మధురిమ
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Yet another double header!
మననే చూడగా ఎవరూ లేరుగా - మనసే పాడగా అడ్డే లేదుగా!
&
ఏమో ఎక్కడుందో కూసే కోయిల - నాతో ఏమిటందో ఊహించేదెలా?
……………………………………………………………………………………………… |
|
No Comments »