|
Context
Song Context:
నెంబర్ వన్ కంత్రిగ్యాంగు కంట్రీలో మాదే బాబు మావైపు వస్తే నీకు చోటుందిరా!
లోనుంటే కేడీగాళ్ళం పైనుంటే లీడర్లౌతాం బేడీలే తేడా అంతే తెలుసా గురూ |
Song Lyrics
||ప|| |అతడు|
ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ||2||
ఖోరస్:
ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ||2||
అతడు:
హల్లో బాసు ఇదే ఛాన్సు వచ్చాయండి ఎలెక్షన్సు
కిల్లర్సు క్రిమినల్సు చీటర్సు లోఫర్సు
మనమంతా మన హక్కుల కోసం పోరాడాలి
జై అంటూ జైల్లోనే మన జెండా ఎగరెయ్యాలి
ఖోరస్:
ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ||2||
||హల్లో||
.
||చ|| |అతడు|
లేరా నా సామిరంగా లేరా నా చిల్లర దొంగా నాకే నీ ఓటు వేసి గెలిపించరా
నెంబర్ వన్ కంత్రిగ్యాంగు కంట్రీలో మాదే బాబు మావైపు వస్తే నీకు చోటుందిరా
ఖైదీ సోదరులారా ఏకమవ్వండిరా కత్తెర గుర్తుకు అంతా ఓట్లు వెయ్యండిరా
కోట:
నా పేరసలే ఉక్రోషన్ ఖబడ్దార్ తోలొలిచేస్తాన్
చెప్పిన రూల్సు తప్పారంటే తిప్పలు పెట్టి చంపేస్తా
అతడు:
రేయ్ రేయ్ రేయ్ టక్కర్నాయాళ్ళారా సైలెంటైపోండిరరేయ్
కోరుస్:
ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ||2||
||హల్లో||
.
||చ|| |అతడు|
లోనుంటే కేడీగాళ్ళం పైనుంటే లీడర్లౌతాం బేడీలే తేడా అంతే తెలుసా గురూ
బాంబుల్ని వెయ్యాలన్నా బందుల్ని చెయ్యాలన్నా మనకన్నా మొనగాళ్ళు లేరెవ్వరు
నాకే ఓటెయ్యన్నా నీకు ఒట్టెయ్యనా AK47 ఒకటి తెచ్చియ్యనా
కోట:
గుసగుసలాడుతూ మాట్లాడండీ పైకినిపిస్తే పొడిచేస్తా
ఇద్దరికన్నా ఎక్కువమంది కనిపిచ్చారా కాల్చేస్తాన్రరేయ్
అతడు:
ష్.. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్
ఖోరస్:
ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ఓర్నాయినో ||2||
||హల్లో||
.
.
(Contributed by Prabha) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »