|
Context
Song Context:
దయుంచి ఓ దూరమా ఇవాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం అయేట్టు దీవించుమా! |
Song Lyrics
||ప|| |ఆమె|
ఒకే ఒక క్షణం చాలుగా
ప్రతీ కలా నిజం చేయగా
యుగాలు గలకాలమా
ఇలాగే నువ్వాగుమా
దయుంచి ఓ దూరమా
ఇవాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం అయేట్టు దీవించుమా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
1 Comment »