Archive for the ‘అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా’ Category

ఎలా చెప్పను: ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు

Audio Song:
 
Movie Name
   Ela Cheppanu
Song Singers
   Karthik
Music Director
   Koti
Year Released
   2003
Actors
   Tarun,
   Shriya,
   Siva balaji
Director
   Ramana B.V.
Producer
   Sravanthi Ravi Kishore

Context

Song Context:
    I fell in love!
    అవునన్నా కాదన్నాఅయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా

Song Lyrics

||ప|| |అతడు|
       ఆ నవ్వులో ఏమున్నదో చలించింది నా మనసు తొలిసారిగా
       ఆ కళ్లతో ఏమన్నదో ఒకే చూపుతో నన్ను మంత్రించగా
       ఉదయంలా కనిపించింది హృదయంలో కొలువయ్యింది
       మెరుపల్లే నను తాకింది వరదల్లే నను ముంచింది
       అవునన్నా కాదన్నాఅయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా
.
||చ|| |అతడు|
       నచ్చచెప్పినా ఏ ఒకరూ నమ్మరే ఎలా నన్నిప్పుదు నేనే నేనన్నా ||2||
       మునుపు ఎన్నడూ ఇంతిదిగా మురిసిపోలేదుగా
       అదుపు తప్పేంత అలజడిగా ఊగిపోలేదుగా
       అడుగడుగు అలలవగా పరుగులు నేర్పింది తానే కదా
       అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా
.
||చ|| |అతడు|
       గుర్తుపట్టనే లేదసలు గుండె లోతులో గుసగుసలు తానొచ్చేదాకా ||2||
       తెలివి చెప్పింది తుంటరిగా వయసు వచ్చిందనీ
       తలుపు తట్టింది సందడిగా నిదర ఎన్నాళ్లనీ
       తన చెలిమే అడగమనీ తరుముకు వచ్చింది తుఫానుగా
       అవునన్నా కాదన్నా అయ్యేది అయ్యిందిగా చేసేది ఏముందికా
                                            ||ఆ నవ్వులో ||
.
.
                                  (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..