Archive for the ‘మన రేపటి కోసం’ Category

యువసేన: స్వప్నాలను పిలిచే చేతులివీ సత్యాలుగా మలిచే చేతలివీ

Posted by admin on 19th May 2010 in మన రేపటి కోసం

Audio Song:
 
Movie Name
   Yuvasena
Song Singers
   Sandeep
Music Director
   Jassie Gift
Year Released
   2004
Actors
   Bharat,
   Gopika,
   Sashank
Director
   Jaya Raj
Producer
   Sravanthi RaviKishore

Context

Song Context:
    మన రేపటి కోసం! (For our future!)

Song Lyrics

||ప|| |అతడు|
       స్వప్నాలను పిలిచే చేతులివీ
       సత్యాలుగా మలిచే చేతలివీ
       నిట్టూరుపు తెలియని ఆశలివీ
       కన్నీళ్లను తుడిచే చెలిమవుతాం
       కష్టాలను గెలిచే బలమవుతాం
       కలకాలం నిలిచే కథలవుతాం
       మన రేపటి కోసం
                  ||స్వప్నాలను||
.
||చ|| |అతడు|
       మా వాదం గీతకి అనువాదం
       మా క్రోధం శాంతికి అభివాదం
       మా స్వేదం స్వేచ్ఛకి అభిషేకం
       మా నాదం నవతకి చైత్రస్వరం
       మా పాదం భవితకి భానురథం
       మా పయనం ప్రగతికి ధర్మపథం
       తొలి అడుగెయ్ నేస్తం!
.
.
       (Contributed by Nagarjuna)

Highlights

Wow! Do you need anymore inspiration than this!
…………………………………………………………………………………………………