Archive for the ‘పద పోదాం ఎటైనా’ Category

ప్రేమంటే ఇంతే: మనసుని కొంచెం స్వేచ్ఛగా వదలచ్చుగా బంధించక

Posted by admin on 28th May 2010 in పద పోదాం ఎటైనా

Audio Song:
 
Movie Name
   Premante Inthe
Song Singers
   Devan,
   Anupama
Music Director
   Koti
Year Released
   2006
Actors
   Navadeep,
   Poonam Bajwa
Director
   Ramana B.V.
Producer
   Sravanthi RaviKishore

Context

Song Context:
    పద పోదాం ఎటైనా!

Song Lyrics

||ప|| |ఆమె|
       మనసుని కొంచెం స్వేచ్ఛగా వదలచ్చుగా బంధించక
|అతడు|
       మనకి మనమే బాసుగా బిందాస్ గా ఉండొచ్చుగా
|ఆమె|
       హే కమాన్ అవకాశం దొరికిందిగా
|అతడు|  
       హాయిగా విహరించే వీలుందిగా
                             ||మనసుని కొంచెం ||
|ఇద్దరు|
       పద పోదాం ఎటైనా
.
||చ|| |ఆమె|
       ఎప్పటికీ ఎక్కడికీ వెళ్లలేదేం వెర్రి అలా
       నీకు నువ్వే సంకెలవై కడలి దాటవు ఎందుకలా
|అతడు|
       ఎగసిపడే ఆశలనీ ఎగరనీవేం ముందుకలా
       సందడిగా బయటపడి తిరిగి మళ్లి వెతకడుగా
|ఆమె|
       జడివానలా పరిగెత్తే సెలయేరులా
       అడుగేయవే నిను నడిపేదెలాగా
                             ||మనసుని కొంచెం ||
|ఇద్దరు|
       పద పోదాం ఎటైనా
.
||చ|| |ఆమె|
       పండుగలా ఉంది కదా గడప దాటే ఈ సరదా
       తుంటరిగా తుంపరలో తడవడం బావుంది కదా
|అతడు|
       హద్దులలో ఆగమనే అదుపు నేడే లేదు కదా
       వెల్లువయే అల్లరిలో అలుపు కూడా హాయి కదా
       మహ హోరుగా తడపాలా ప్రతి రోజులా
       యమ జోరుగా చెలరేగాలివాళ
                             ||మనసుని కొంచెం ||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………