Archive for the ‘ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా నీ నీడై నిలిచి ఉన్నాననీ’ Category

ఈశ్వర్: ఇన్నాళ్లు చూడకున్నా ఏనాడో పోల్చుకున్నా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Eshwar
Song Singers
   Rajesh,
   Usha
Music Director
   R.P. Patnaik
Year Released
   2002
Actors
   Prabhas,
   Sri Devi
Director
   Jayant C. Paranji
Producer
   A. Ashok Kumar

Context

Song Context:
   నేననే మాటనే మరిచిపోయాననీ
        నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ
                ఇప్పుడీ జన్మకి నీ పేరు పెట్టనీ!

Song Lyrics

||ప|| |ఆమె|
       ఇన్నాళ్లు చూడకున్నా
       ఏనాడో పోల్చుకున్నా
       నీ నీడై నిలిచి ఉన్నాననీ
|అతడు|
       ఇన్నాళ్లు చెంతనున్నా
       ఈనాడే చెప్పుకున్నా
       నీ కోసం బతికి ఉన్నాననీ
|ఇద్దరు|
       కొలువుండిపో ప్రాణమై ఇలా
       ఎద నిండిపో అనురాగమా
                    || ఇన్నాళ్లు ||
.
||చ|| |ఆమె|
       స్వప్నమో సత్యమో తెలుసుకోవద్దనీ
       చూపుతో చెప్పనీ రెప్ప వేయొద్దనీ
       ఎప్పుడూ నిన్నిలా చూస్తుంటే చాల్లే అనీ
|అతడు|
       మబ్బుల్లో జాబిల్లినీ గుప్పిట్లో పొందాలని
       నమ్మాలి అనిపించని ఊహల్లో నన్నుండనీ
                      || ఇన్నాళ్లు ||
.
||చ|| |అతడు|
       నేననే మాటనే మరిచిపోయాననీ
       నిన్నిలా అల్లుతూ కొత్తగా పుట్టనీ
       ఇప్పుడీ జన్మకి నీ పేరు పెట్టనీ
|ఆమె|
       నిట్టూర్పులన్నింటినీ నిన్నల్లో వదిలెయ్యనీ
       రానున్న వెయ్యేళ్లనీ ఈ పూట ఉదయించనీ
                        || ఇన్నాళ్లు ||
.
.
          (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………