Archive for the ‘అంతలేసి కళ్ళలోన ఎంత లోతు సంద్రముందో మనసు వెళ్ళి మునిగిపోయెరో!’ Category

సముద్రం: ముద్దబంతి మొక్కలాగ ముత్యాల ముగ్గులాగ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Samudram
Song Singers
   Sowmya
Music Director
   Sasi Preetam
Year Released
   1999
Actors
   Jagapathi Babu,
   Sakshi Sivanand
Director
   Krishna Vamsi
Producer
   J. Pulla Rao

Context

Song Context:
     అంతలేసి కళ్ళలోన ఎంత లోతు సంద్రముందో
                  మనసు వెళ్ళి మునిగిపోయెరో!

Song Lyrics

||ప|| |అతడు|
       ముద్దబంతి మొక్కలాగ ముత్యాల ముగ్గులాగ
       ముద్దు ముద్దు ముద్దుగుమ్మ ముద్దందిరో
       చుక్కలో చమక్కులాగ సందేళ సిగ్గులాగ
       చెక్కిలింటి నొక్కు ఎంత కందిందిరో
       సోనియే .. సోనియే..సోనియే ||2||
.
చరణం:
       అంతలేసి కళ్ళలోన ఎంత లోతు సంద్రముందో
                     మనసు వెళ్ళి మునిగిపోయెరో
       అంతుచూసి వెళ్ళమంటు ఈలవేసి లాగుతుంది
                              ఇంకపైకి చేరనందిరో
       చేపపిల్ల కాదురా చలాకి పిల్లరా
                             వేటగాడ్నే వేటాడెరా ||2||
       సోనియే .. సోనియే..సోనియే ||2||
.
చరణం:
       సున్నితాల సోకులెన్నో వెన్నెపూస పెట్టి పెంచి
                         ఒంపులింట దాచుకుందిరా
       నున్ననైన సొంపు మీద వాలుతున్న కొంటె చూపు
                          నిలవలేక జారుతుందిరా
       జారి జారి చూపుచేరు తీరమెక్కడో
                           మాయలేడి చెప్పనందిరా
       సోనియే .. సోనియే..||3|| అహహ…హా
       సోనియే .. సోనియే..||10||
.
.
          (Contributed by Venkata Sreedhar)

Highlights

…………………………………………………………………………………………………