Archive for the ‘వరం నీవో వలౌతావో నా జీవితాన్ని అల్లుకోవే ఆలసించకా!’ Category

హ్యాపీ హ్యాపీగా: గుండెల్లో గుడి కట్టి నీకోసమే వేచి ఉన్నాను పూజారిగా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Happy Happyga
Song Singers
   Karthik
Music Director
   Mani Sharma
Year Released
   2010
Actors
   Varun Sandesh,
   Vega,
   Sharanya Mohan
Director
   Priya Sharan
Producer
   Vadlamudi Durga Prasad

Context

Song Context:
    వరం నీవో? వలౌతావో? నా జీవితాన్ని అల్లుకోవే ఆలసించకా!

Song Lyrics

||ప|| |ఆమె|
       గుండెల్లో గుడి కట్టి నీకోసమే వేచి ఉన్నాను పూజారిగా
       దూరాన్ని కరిగించి దేవేరివై రావే ప్రియమైన దివి తారకా
       వరం నీవో వలౌతావో.. నా జీవితాన్ని అల్లుకోవే ఆలసించకా
                                         ||గుండెల్లో గుడి కట్టి||
.
చరణం: ఆమె:
       ఏదో నాటికీ ఎదురుగా నువ్వు వస్తావన్నది
       ఈ నా జన్మకి మొదలదే అని నమ్మే నా మది
       నిదరలో కలవరింతల లేఖా నిజంలో చెలిమి బదులై రాగా
       సరే అన్నా మరోటన్నా… మనసాగుతుందా చేతులారా స్వాగతించకా
                                          ||గుండెల్లో గుడి కట్టి ||
.
చరణం: ఆమె:
       నువ్వు నా దానివై మధువు చిందవే… నవ్వే నాదమా
       నాలో శ్వాసవై పరిమళళించవే… విరిసే అందమా
       ప్రపంచం పలుకరించని చోట… వియోగం అడుగు మోపని చోట
       మరో లోకం కనుక్కుందాం అది ఎక్కడో ఇంకెవరికీ ఆచూకి చూపక
                                          ||గుండెల్లో గుడి కట్టి ||
.
.
                          (Contributed by Vijaya Saradhi)

Highlights

A striaght forward love song, however pay attention to the references to the theme of the movie - వరం నీవో? వలౌతావో? నా జీవితాన్ని అల్లుకోవే ఆలసించకా!
………………………………………………………………………………………………..