Archive for the ‘పొగ త్రాగవచ్చాకూడదా?’ Category

టాప్ హీరో: బీడీలు తాగండి బాబులు

Posted by admin on 23rd October 2009 in పొగ త్రాగవచ్చాకూడదా?

Audio Song:
 
Movie Name
   Top Hero
Song Singers
   S.P. Balu, Chitra
Music Director
   S.V. Krishna Reddy
Year Released
   1994
Actors
   BalaKrishna, Soundarya
Director
   S.V. Krishna Reddy
Producer
   Achanta Gopinath,
   Mulukuri VenkatRaju

Context

Song Context:
            Debate: Is smoking injurious to health or a fashion?
             

Song Lyrics

|సాకీ| |అతడు|
       చుట్ట బీడి సిగిరెట్ బీడి బీడి బాబు ||2||
|ఆమె|
       Your attention please,
       Smoking is injurious to health || 3 ||
|అతడు|
       Smoking is fashion today || 4 ||
.
||ప|| |అతడు|
       బీడీలు తాగండి బాబులు
       తాగి స్వర్గాన్ని తాకండి బాబులు బాబులు || 2 ||
|ఆమె|
       భీముడంటి బాలయ్యా బీడీలు మానయ్యా || 2 ||
       పొగను మరిగి పదును చేడునయా
|అతడు|
       కమ్మంగ ఓ దమ్ము కొట్టంగ
       తల్లోని దిమ్మంతా దిగిపోతే మరదలా మరదలా || 2 ||
|ఆమె|
       మగసిరి మావయ్య పొగచూరి పోకయ్య || 2 ||
       హెల్తు వెల్తు తగలబెట్టకయా
                            ||బీడీలు తాగండి బాబులు ||
.
|ఆమె|
       Smoking is injurious to health
|అతడు|
       Smoking is fashion today
.
||చ|| |అతడు|
       అబ్బాయ్ కరీం బీడి ఓ కట్టందుకో బాబు
|అతడు2|
       ఆయ్…ఎహె మొహం మీదకొదలకయ్య ఎదవ బీడీ పొగ
|అతడు|
       ఓసోస్ Goldflak లో కూడా పొగేనండి ఉండేది సాంబ్రాణి కాదు
|ఆమె|
       పెదాలపై సదా అలా పొగే ఉంటుంటే
       తీయని ముద్దుల ఆటాడేందుకు తీరికుండదయా
|అతడు|
       మగాడంటే మీసాలుంటే ఎట్టా ఉండాలి
       ఆగకుండా ఆరకుండా బీడీ మండాలే
|ఆమె|
       ఛీ ఛీ పాడు కంపు ఏమి ఇంపయ్యో
|అతడు|
       చెబితే తెల్దు గాని కాల్చి చూడమ్మో
|ఆమె|
       బీడికట్ట కావాలా..నా జట్టు కావాలా
|అతడు|
       సవితి గొడవ తగదే అమ్మడూ
                       ||బీడీలు తాగండి బాబులు ||
.
|అతడు|
       Smoking is fashion to youth || 2 ||
.
||చ|| |అతడు|
       గుప్పు గుప్పు వదులుతుంటే గొప్పగుంటాదే
       బీడీ ఘాటే లేని బతుకు సప్పగుంటాదే
|ఆమె|
       రైలింజనులా రాజుతుంటే ఏమి స్టైలయ్యో ..ఖర్మ
       పైసలన్నీ phaisal అయ్యే పనులు చాలయ్యో
|అతడు|
       బీడీ చెడ్డదని ఒప్పుకుంటానే
       కనుకే దానినిలా బుగ్గి చేస్తానే
|ఆమె|
       మాటకారి మావయ్యో మాయ చెయ్యవద్దయ్యా || 2 ||
|అతడు|
       తెగని తగవు మనకి దేనికే
                              ||బీడీలు తాగండి బాబులు ||
.
.
                             (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….