Archive for the ‘లౌక్యంగా బతకాలి సౌఖ్యాలే పొందాలి!’ Category

ఏప్రియల్ 1 విడుదల: చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   April 1 Vidudala
Song Singers
   Mano,
   Chitra
Music Director
   Ilaya Raja
Year Released
   1991
Actors
   Rajendra Prasad,
   Shobhana
Director
   Vamsi
Producer
   P.V. Bhaskara Reddy

Context

Song Context:
     లౌక్యంగా బతకాలి సౌఖ్యాలే పొందాలి!

Song Lyrics

||ప|| |అతడు|
       చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నా మైనా చేస్తాలే ఏమైనా ||2||
       నిన్నే మెప్పిస్తాను..  నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా
                                                 ||చుక్కలు తెమ్మన్నా||
.
||చ||
|ఆమె| “షోలే” ఉందా              |అతడు| ఇదిగో ఇందా
|ఆమె| చాల్లే ఇది “జ్వాల” కాదా    |అతడు| తెలుగులో తీశారే బాలా..
|ఆమె| “ఖైదీ” ఉందా              |అతడు| ఇదిగో ఇందా
|ఆమె| “ఖైదీ కన్నయ్య” కాదే      |అతడు| వీడికి అన్నయ్య వాడే
|ఆమె| “జగదేకవీరుని కథ”..ఇది పాత పిక్చరు కదా
|అతడు|
       అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద
       ఏం మాయ చేసైనా ఒప్పించే తీరాలి
                                                  ||చుక్కలు తెమ్మన్నా||
.
||చ|| |ఆమె|
       ఒకటా రెండా పదులా వందా బాకీ ఎగవేయకుండా..  బదులే తీర్చేది ఉందా
|అతడు|
       మెదడే ఉందా…మతి పోయిందా చాల్లే నీ కాకి గోల వేళాపాళంటూ లేదా
       ఏమైంది భాగ్యం కథా కదిలిందా లేదా కథా వ్రతమేదో చేస్తోందట
       అందాక ఆగాలట లౌక్యం గా బతకాలి సౌఖ్యాలే పొందాలి
                                                   ||చుక్కలు తెమ్మన్నా||
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..