Archive for the ‘అల్లరి పిల్ల - నాన్నకు బంగారు పాప’ Category

లిటిల్ సోల్జర్స్: i am a very good girl told me your teacher

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Little Soldiers
Song Singers
   Deepika,
   Sri Lekha,
   Sri,
   Vishnu,
   Chorus
Music Director
   Sri
Year Released
   1996
Actors
   Ramesh,
   Aravind,
   Heera
Director
   Gunnam Ganga Raju
Producer
   Akkineni Venkat

Context

Song Context:
           అల్లరి పిల్ల - నాన్నకు బంగారు పాప :)

Song Lyrics

||ప|| |పాప|
       i am a very good girl told me your teacher
                                                 my dear brother
       అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister ||2||
       brush చేసుకుంటే నేను close up తో
       నీళ్లోసుకుంటే నేను liril soap తో
       breakfast చేస్తే నేను bread jam తో
       school కెళ్లిపోతే నేను uniform లో
                            || i am a very good girl ||
.
||చ|| |బాబు|
       బన్నీ వస్తుంది.. జాగర్తగుండండి
       ఫన్నీగా చూస్తుంది.. ఏదో చేస్తుంది
       run away somehow… లేకపోతే danger
       గప్‌చుప్ గా దాక్కోండి ఎక్కడైనా
|ఖోరస్|
       bunny is a bad girl…
       we don’t want her.. విన్నావా mister
       పాడు పళ్ల దయ్యం.. దాన్ని చూస్తే భయం damn your sister
       పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా
       mistake చెయ్యకుండా ఉండలేదుగా
       గిచ్చి ఏడిపించకుండా వెళ్లిపోదుగా
       అందర్నీ వెక్కిరించి నవ్వుతుందిగా
       shez a bad girl.. || 3 ||
.
|బాబు|
       ఏదో గలాటా.. తేస్తుంటే ఎట్టా… ||2||
       నీకిది అలవాటా…
       వద్దంటు ఉన్నా వస్తావే వెంట
       నా పరువుంటుందా
|పాప|
       ఉన్న ఒక్క చెల్లిని.. ఇంత చిన్న పిల్లని
       నువ్విలా తిట్టినా కొట్టినా
       నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా
       చక్కనీ బొమ్మనే ఇవ్వనా
       what a really nice plane!!
       తీస్కుని దీన్ని thank you చెప్పుకో
       i am not a naughty girl
       తెలుసుకో సన్నీ.. ఇప్పుడైనా ఒప్పుకో
.
|తల్లి|
       టన్నుల కొద్దీ పెంచిళ్లన్నీ స్వాహా చేస్తావే
       తినవే తల్లీ అంటూ ఉన్నా అన్నం తినవేమే
|సన్ని|
       బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే
       దాని brother అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే
|బన్ని|
       సన్నీ మాట నమ్మకు.. అన్నీ ఉత్త కోతలు promise mommy
       చిన్నదాన్ని గనక… అంత కోపమొద్దులే please excuse me…
|తల్లి| ఇదో పెద్ద drama…           |సన్ని| దీన్ని బాగా తందామా
|తల్లి| ఇది parentsకి పరీక్ష     |సన్ని| ఇది brotherకి శిక్ష
|తల్లి| దీనికి antibiotic లేదా    |సన్ని| దీనికి నీరసం రాదా
|తల్లి| దీనితో మాటలాడను         |సన్ని| దీనితో ఆటలాడను
|తల్లి| ఇదో సైతాన్                 |సన్ని| ఇదో తుఫాన్
|తండ్రి| ఇదో నా బంగారు పాప
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..