|
Context
Song Context:
చెంప పగలనీ కొంప మునగనీ అటో ఇటో నే తెగించి చూస్తా!
|
Song Lyrics
||ప|| |అతడు1|
ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది
ఊరువాడ హోలుమొత్తం ఫీవరొచ్చింది
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
ఓరిబాబోయ్ చూడచక్కని మోడలొచ్చింది
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
కిర్రెక్కించ్చింది యమ వెర్రెక్కిచ్చింది
ఏపుషేపు చూపి మతిపోగొట్టేసింది
థర్టీసిక్స్ ట్వెంటిఫోరు థర్టీసిక్స్ ఫర్ఫెక్టురయ్యో
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
ఇద్దరు:||ఓరి||
.
చరణం: అతడు1:
బావమరిది అట్టాచూత్తే తప్పురా - నా చెలి నీ చెల్లి కాదా చెప్పరా
అతడు2:
లింకులు పెట్టకు చంపేస్తానొరేయ్
లైనేసేందుకు లైసెన్సె ఏందిరోయ్
అతడు1:
అబ్బాయిలు పాపకోసమని బీటులట్టుకొని ఫైటుచెయ్యకండోయ్
ఈ దంతపు బొమ్మ నా ఒక్కడి సొత్తే అవుతుందండోయ్
వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
ఇద్దరు:
|| ఓరిబాబోయ్ ||
.
చరణం: అతడు2:
గ్రేటుగా చూస్తుంటే థ్రిల్లేముందిరా టేస్టుకి కిస్ ఒకటిస్తుందేమోరా
అతడు1:
స్ట్రైటుగా అడిగితే తంతుందేమోరా సేఫ్ గా బీటుకొట్టిలొట్టలేద్దాంరా
అతడు2:
అడిగేటందుకే హడలేవాడికి ప్రేమలెందుకురా బేటా
జబ్ ప్యార్ కియా తో డర్నా క్యా అని వినలేదా ఆ పాట
చెంప పగలనీ కొంప మునగనీ అటో ఇటో నే తెగించి చూస్తా
నో అంటే డాం అని చస్తా.. వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో
||ఓరి||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »