|
Context
Song Context:
సరదాగా ఉంటాం, నో టెన్షన్ అంటాం సాఫీగా లైఫే సాగేలా! |
Song Lyrics
||ప|| |అతడు|
సరదాగా ఉంటాం, నో టెన్షన్ అంటాం
సాఫీగా లైఫే సాగేలా
కలలెన్నో కంటాం, కలలే అనుకుంటాం
వెంటాడం బాటని పట్టేలా
అంతా మనమెవరో గుర్తించే లోగా
కనిపెడితే ఆ జెండా లాగా
మనకు మరి ఈ ఫ్రీడం కూడా మిగలదుగా
||సరదాగా ఉంటాం||
.
||చ|| |అతడు|
సినిమా చూసి బాగుంటే మస్త్ అని ఏక్ సీఠీ మారో
స్క్రీనెక్కేసి స్టారైతే బెస్టని టెంప్టేషన్ వద్దురో
పొమ్మని.. వెళ్లిపొమ్మని ప్రాబ్లెంస్ అన్నీ పంపించేస్తాం
పన్లు గిన్లు పక్కకి తోస్తాం…
రమ్మని వెల్‌కమ్మని మాతో వస్తే చెయ్యందిస్తాం
అడ్డనుకుంటే సైడిచ్చేస్తాం
తధిగిణతోం అంటూ రాసేస్తా
కథకళితో కట్టేస్తే ఎట్టా
తలపులతో ఈ కాలం అంతా తడబడదా
సరదాగా ఉంటాం నో టెన్షన్ అంటాం
సాఫీగా లైఫే సాగేలా
టెండుల్కర్లా టెన్నిస్ ఎల్బో వచ్చే ఆటాడం
టీవీ చూస్తూ జాలే అనుకుంటాం
అంతా మనమెవరో గుర్తించే లోగా
కనిపెడితే ఆ జెండా లాగా
మనకు మరి ఈ ఫ్రీడం కూడా మిగలదుగా
.
||చ|| |అతడు|
ఇష్క్ అన్నది చాలా రిస్కన్నది గుర్తుంచుకోరా
దూకేముందే తేలేదెలాగాని తెలియాలి సోదరా
తీరమే చేరక అట్లాంటిక్లో టైటానిక్లా మునిగే దాకా పయనించాలా
ప్రాణమే అరిపించెగా..కాదల్ అంటే కార్గిల్లాగా చచ్చే దాకా ప్రేమించాలా
మన వెనకే ఇలా వస్తే ఓకే, తన వెనకే రమ్మంటే షాకే
మతి చెడితే మన మనసే మాట వినదు కదా
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
1 Comment »