Archive for July 17th, 2009

క్రిమినల్: తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Criminal
Singers
   Balu, Chitra
Music Director
   M.M. Keeravani
Year Released
   1994
Actors
   Nagarjuna, Manisha Koirala
   Ramya Krishna
Director
   Mahesh Bhatt
Producer
   K.S. Rama Rao

Context

Song Context: విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
                       శత జన్మాల బంధాల బంగారు క్షణమిది!
.
                       లోకమే మారినా కాలమే ఆగినా
                       మన ఈ గాథ మిగలాలి తుది లేని చరితగా!

Song Lyrics

||ప|| |అతడు|
       తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
       తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
       దరిమిల ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
       విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
       శత జన్మాల బంధాల బంగారు క్షణమిది || తెలుసా మనసా ||
.
||చ|| |అతడు|
       ప్రతి క్షణం… నా కళ్లలో నిలిచె నీ రూపం
       బ్రతుకులో… అడుగడుగున నడిపె నీ స్నేహం
       ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
       పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా || తెలుసా మనసా ||
.
||చ|| |అతడు|
       Darling every breath you take, every move you make
       I’ll be there with you
       What would I do without you?
       I want to love you forever and ever and ever
|ఆమె|
       ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో
       చెలిమితో తీగసాగే మల్లెగా అల్లుకో
       లోకమే మారినా కాలమే ఆగినా
       మన ఈ గాథ మిగలాలి తుది లేని చరితగా || తెలుసా మనసా ||
.
.
                                    (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….