Archive for July 17th, 2009

కేక: ఝుం ఝుం ఝుమ్మని

Posted by admin on 17th July 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Keka
Singers
   Venu, Pranavi
Music Director
   Chakri
Year Released
   2008
Actors
   Raja, Ishana
Director
   Teja
Producer
   Teja

Context

Song Context:A love song

Song Lyrics

||ప|| |ఆమె|
       ఝుం ఝుం ఝుమ్మని
       రం రం రమ్మని
       కం కం కమ్మని ప్రేమ
       పద పద పదమని
       చక చక చకమని
       పరుగులు పెట్టే ప్రేమ
       తై తై తకతక
       చెయ్ చెయ్ తికమక
       పెట్టించేదే ప్రేమా
       తి తి తియ్యగ..
       మ మ మత్తుగ
       కమ్ముకు వచ్చే ప్రేమ
       కనులారా ఎదురైనా సంశయమా
       తలమునకై పోయేలా తన్మయమా
|అతడు|
       ఝుం ఝుం ఝుమ్మని
       రం రం రమ్మని
       కం కం కమ్మని ప్రేమ
       పద పద పదమని
       చక చక చకమని
       పరుగులు పెట్టే ప్రేమ
.
||చ|| |ఆమె|
       నీటిలో నీడవే
       గాలిలో మేడవే
       చేతికందినా నోటికందనీ తీపి తాయిలంలా
       చెంత చేరినా సొంతమవని ఈ వింత దూరమేలా
       గగనం దిగి ఈ వేళా వచ్చావనుకోవాలా
       అందవుగా ఏ వేళా అద్దంలో జాబిలిలా
|అతడు|
       నేడో రేపో వస్తావంటూ ఏవో ఏవో ఆలోచిస్తూ
       ఏనాడో నన్నే నేను కోల్పోయా ప్రేమా
       ఝుం ఝుం ఝుమ్మని
       రం రం రమ్మని
       కం కం కమ్మని ప్రేమ
       పద పద పదమని
       చక చక చకమని
       పరుగులు పెట్టే ప్రేమ
       తై తై తకతక
       తికమక మకతిక
       పెట్టించేదే ప్రేమా
       తి తి తియ్యగ..
       మ మ మత్తుగ
       కమ్ముకు వచ్చే ప్రేమ
       కనులారా చూశాక తన రాక
       నిలవాలా ఎదురేగే వీల్లేకా
       ఝుం ఝుం ఝుమ్మని
       రం రం రమ్మని
       కం కం కమ్మని ప్రేమ
       పద పద పదమని
       చక చక చకమని
       పరుగులు పెట్టే ప్రేమ
|ఆమె|
       తై తై తకతక
       తికమక మకతిక
       పెట్టించేదే ప్రేమా
       తి తి తియ్యగ..
       మ మ మత్తుగ
       కమ్ముకు వచ్చే ప్రేమ
.
||చ|| |అతడు|
       లోకమే మాయమై మౌనమే మాటలై
       కళ్లతో అలా ఎన్ని కబురులో చెప్పుకున్న జంట
       తనవి కాని ఈ పలుకులేవిటో పదుగురున్న చోట
       మిలమిలమను తారల్లో నిను పోల్చిన నా చూపే
       మిణుగురువై దోసిట్లో దొరికావని అనుకోదేం
       నువ్వూ అంతే..నేనూ ఇంతే
       ఉన్నామంటే ఉన్నామంతే
       ఏం లాభం ఏనాడైనా ఏకం కాకుంటే ||ఝుం ఝుం||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………